
జనరల్

తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ భార్య విజయలక్ష్మిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేవీఆర్‌ను అరెస్టు చేసేందుకు బొబ్బిలి పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది.
బొబ్బిలి సీఐ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయలక్ష్మి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం ఈ జీరో ఎఫ్‌ఐఆర్‌ను హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!