10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇరాన్‌పై దాడులకు ట్రంప్ బ్రేక్..

Writer: Chandrika 03:20 PM, 10 నవంబర్, 2026
ఇరాన్‌పై దాడులకు ట్రంప్ బ్రేక్..

ఇరాన్‌పై దాడులను అమెరికా తిరిగి ప్రారంభించకపోవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దాదాపు ప్రతిరోజూ ట్రంప్‌కు ఫోన్ చేసి.. టెహ్రాన్‌పై మరోసారి దాడులు చేయాలని కోరేవారని అమెరికా మీడియా కథనం వెల్లడించింది. రాజకీయ ప్రయోజనాల కోసం నెతన్యాహు ఈ ప్రయత్నాలు చేసినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే, ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలనే ఆసక్తితో ఉన్న ట్రంప్.. ఆయన ప్రతిపాదనకు అంగీకరించలేదని తెలిపింది.

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఇరాన్‌పై దాడులు చేయాలని నెతన్యాహు ట్రంప్‌పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే, సైనిక చర్యకు బదులుగా చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ట్రంప్ స్పష్టం చేసినట్లు వైట్‌హౌస్ అధికారులు వెల్లడించారు. అమెరికా కాంగ్రెస్‌లో అధికార రిపబ్లికన్ పార్టీ తన పట్టును కోల్పోవడానికి ఇరాన్‌తో కొనసాగిన యుద్ధం కూడా ఒక కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు మంత్రుల అభినందనలు

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు మంత్రుల అభినందనలు

సోనియా గాంధీ ఆత్మకథపై బీజేపీ విమర్శలు..

సోనియా గాంధీ ఆత్మకథపై బీజేపీ విమర్శలు..

పరిషత్తు ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణాలు..

పరిషత్తు ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణాలు..

కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు

కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు

2004లో ప్రధాని పదవిని ఎందుకు తిరస్కరించానంటే.. కీలక విషయాలు వెల్లడించిన సోనియా గాంధీ

2004లో ప్రధాని పదవిని ఎందుకు తిరస్కరించానంటే.. కీలక విషయాలు వెల్లడించిన సోనియా గాంధీ

పవన్ వ్యక్తిగత వ్యవహారంపై వైసీపీ కీలక ఆదేశాలు..

పవన్ వ్యక్తిగత వ్యవహారంపై వైసీపీ కీలక ఆదేశాలు..

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్ఇరాన్ఇజ్రాయెల్బెంజమిన్ నెతన్యాహుఅమెరికా విదేశాంగ విధానంటెహ్రాన్ఇరాన్ యుద్ధంవైట్‌హౌస్అమెరికా మధ్యంతర ఎన్నికలుఅంతర్జాతీయ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సామాన్యుడిపై టీవీకే ఎమ్మెల్యే దాడి
రాజకీయాలు

సామాన్యుడిపై టీవీకే ఎమ్మెల్యే దాడి

తన జీవితంలో చీకటి రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
జనరల్

తన జీవితంలో చీకటి రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘భామనే సత్యభామనే’..
సినిమాలు

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘భామనే సత్యభామనే’..

తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డు
జనరల్

తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డు

ఇరాన్‌పై దాడులకు ట్రంప్ బ్రేక్..
రాజకీయాలు

ఇరాన్‌పై దాడులకు ట్రంప్ బ్రేక్..

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన

వ్యాపారంలో వైఫల్యాలే ఎక్కువ పాఠాలు నేర్పించాయి - సమంత
సినిమాలు

వ్యాపారంలో వైఫల్యాలే ఎక్కువ పాఠాలు నేర్పించాయి - సమంత

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు మంత్రుల అభినందనలు
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు మంత్రుల అభినందనలు

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ విడుదల తేదీ ఖరారు

మాదాపూర్‌ తమ్మిడికుంట చెరువుకు హైడ్రా చర్యలతో కొత్త రూపు
జనరల్

మాదాపూర్‌ తమ్మిడికుంట చెరువుకు హైడ్రా చర్యలతో కొత్త రూపు

రైతులకు అండగా నిలవాలని బ్యాంకులకు భట్టి విక్రమార్క సూచన
జనరల్

రైతులకు అండగా నిలవాలని బ్యాంకులకు భట్టి విక్రమార్క సూచన

భారత్ సమ్మిట్‌కు హైదరాబాద్ మరోసారి ఆతిథ్యం: ఎంపీ చామల
జనరల్

భారత్ సమ్మిట్‌కు హైదరాబాద్ మరోసారి ఆతిథ్యం: ఎంపీ చామల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!