
రాజకీయాలు

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మందికి పైగా మృతి చెందగా, సుమారు 200 మంది గాయపడ్డారు. ఆర్థిక, రాజకీయ సమస్యలపై ఆందోళనలు చేపడుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)పై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.
నిరసనలను చెదరగొట్టే ప్రయత్నంలో భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వ లెక్కల కంటే మరింత మంది మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపుకు వ్యతిరేకంగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!