
గాసిప్స్

వీబీ–జీ రామ్ జీ గ్రామీణ ఉపాధి పథకం కింద కూలీల రోజువారీ వేతనాలను ప్రభుత్వం ఖరారు చేసింది. కనిష్టంగా రూ.300, గరిష్టంగా రూ.409 వరకు వేతనాలు నిర్ణయించినట్లు అధికారికంగా ప్రకటించింది. కొత్త విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఒకే విధమైన వేతన ప్రమాణాలు అమలు చేయనున్నారు.
ఈ కొత్త వేతన చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. గ్రామీణ ఉపాధి పనుల్లో పాల్గొనే కూలీల ఆదాయ స్థిరత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!