30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా EB-5 గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు ఫీజులకు భారీ పెంపు..

Writer: Chandrika 03:14 PM, 30 సెప్టెంబర్, 2026
అమెరికా EB-5 గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు ఫీజులకు భారీ పెంపు..

అమెరికాలో శాశ్వత నివాసం పొందేందుకు విదేశీ ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించే EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్లో పలు దరఖాస్తుల ఫీజులను పెంచనున్నట్లు సమాచారం. నవంబర్ 30 నుంచి కొత్త రుసుములు అమల్లోకి రానున్నట్లు పేర్కొంటున్నారు. దరఖాస్తుల ప్రాసెసింగ్, బ్యాక్‌గ్రౌండ్‌ తనిఖీలు, అర్హత నిర్ధారణ, మోసాలను గుర్తించడం వంటి ప్రక్రియల వ్యయాలను భరించేందుకు USCIS ఫీజులను నిర్ణయిస్తుంది. USCIS

కొత్త రుసుముల పెంపు I-526, I-526E, I-829, I-956F వంటి ఫారమ్‌లను ప్రభావితం చేయనుంది. EB-5 కింద అర్హత సాధించేందుకు పెట్టుబడిదారులు నిర్దేశిత అమెరికా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడంతో పాటు కనీసం 10 ఫుల్‌టైమ్ ఉద్యోగాల సృష్టికి సంబంధించిన నిబంధనలను పాటించాలి. పెట్టుబడి మొత్తాలు, దరఖాస్తు ఫీజులు వేర్వేరు అంశాలు కావడంతో దరఖాస్తు చేసుకునే ముందు USCIS తాజా ఫీజు షెడ్యూల్‌ను పరిశీలించడం అవసరం. భారతీయుల నుంచి EB-5కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఫీజుల పెంపు వారికి అదనపు ఖర్చుగా మారే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..

అమెరికా వెళ్లే ప్రయత్నంలో ముగ్గురు భారతీయుల అదృశ్యం..

అమెరికా వెళ్లే ప్రయత్నంలో ముగ్గురు భారతీయుల అదృశ్యం..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్‌

ట్యాగ్లు
EB-5 గ్రీన్‌కార్డ్EB-5 వీసాఅమెరికా గ్రీన్‌కార్డ్EB-5 ఫీజులుUSCISఅమెరికా ఇమిగ్రేషన్భారతీయ ఇన్వెస్టర్లుఅమెరికా ఇమిగ్రేషన్ వార్తలుEB-5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్అమెరికా గ్రీన్‌కార్డ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
జనరల్

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..
జనరల్

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..
జనరల్

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..

అమెరికా వెళ్లే ప్రయత్నంలో ముగ్గురు భారతీయుల అదృశ్యం..
జనరల్

అమెరికా వెళ్లే ప్రయత్నంలో ముగ్గురు భారతీయుల అదృశ్యం..

ఇంటర్నెట్, వైఫై లేకుండానే ఫోన్‌లో లైవ్ టీవీ..
టెక్నాలజీ

ఇంటర్నెట్, వైఫై లేకుండానే ఫోన్‌లో లైవ్ టీవీ..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్‌
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్‌

సోమాలియా తీరంలో పైరేట్ల కలకలం.. నౌక స్వాధీనం
జనరల్

సోమాలియా తీరంలో పైరేట్ల కలకలం.. నౌక స్వాధీనం

దుబాయ్‌-ఇజ్రాయెల్‌ విమానంలో అత్యవసర పరిస్థితి..
జనరల్

దుబాయ్‌-ఇజ్రాయెల్‌ విమానంలో అత్యవసర పరిస్థితి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!