22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. పౌరసత్వం పొందడం కష్టమేనా?

Writer: Chandrika 01:29 PM, 23 జూన్, 2026
ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. పౌరసత్వం పొందడం కష్టమేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇమిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) పౌరసత్వ దరఖాస్తు ఫీజులను దాదాపు 75 శాతం వరకు పెంచే ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికా పౌరసత్వం పొందాలనుకునే శాశ్వత నివాసితులపై భారీ ఆర్థిక భారం పడనుంది. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న పలు రాయితీలు కూడా రద్దయ్యే అవకాశం ఉంది.

ప్రతిపాదన ప్రకారం పేపర్ ఆధారిత పౌరసత్వ దరఖాస్తు ఫీజు 760 డాలర్ల నుంచి 1,330 డాలర్లకు, ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు 710 డాలర్ల నుంచి 1,280 డాలర్లకు పెరగనుంది. తిరస్కరించబడిన దరఖాస్తుపై పునఃసమీక్ష కోరేందుకు చెల్లించాల్సిన ఫీజు కూడా 830 డాలర్ల నుంచి 1,475 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. తక్కువ ఆదాయం కలిగిన దరఖాస్తుదారులకు ప్రస్తుతం ఉన్న తగ్గింపు ఫీజు సదుపాయాన్ని తొలగించాలని డీహెచ్‌ఎస్ సూచించింది. ఈ ప్రతిపాదనలపై 60 రోజులపాటు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్అమెరికా పౌరసత్వంఇమిగ్రేషన్ నిబంధనలుడీహెచ్‌ఎస్గ్రీన్ కార్డ్ హోల్డర్లుఅమెరికా ఇమిగ్రేషన్పౌరసత్వ ఫీజులుఅమెరికావీసా వార్తలుశాశ్వత నివాసితులుఇమిగ్రేషన్ పాలసీఅమెరికా ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!