22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హూతీలపై దాడికి సిద్ధమై.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన అమెరికా

Writer: Nithish 06:29 AM, 22 సెప్టెంబర్, 2026
హూతీలపై దాడికి సిద్ధమై.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన అమెరికా

యెమెన్‌లోని హూతీ స్థావరాలపై వైమానిక దాడులకు అమెరికా సైన్యం సిద్ధమైనప్పటికీ.. చివరి నిమిషంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. సౌదీ అరేబియా నుంచి సైనిక సాయం కోసం విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో దాడులకు సంబంధించిన సన్నాహాలు జరిగినట్లు సమాచారం. హూతీలు ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో వ్యూహాత్మక ప్రాంతాలపై తమ పట్టును పెంచుకుంటుండటంతో సౌదీ అరేబియాపై ఒత్తిడి పెరిగింది. అయితే హూతీలపై ప్రత్యక్ష సైనిక చర్యలో అమెరికా పాల్గొనడంపై ట్రంప్‌ చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి.

హూతీలపై దాడి నిర్ణయాన్ని మార్చుకోవడానికి అమెరికా అంతర్గతంగా నెలకొన్న ఆందోళనలు కూడా కారణమై ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో మరో సైనిక రంగంలోకి ప్రవేశించడం వల్ల పరిస్థితులు మరింత తీవ్రతరం కావచ్చన్న అభిప్రాయాలు అమెరికా అధికార వర్గాల్లో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని హూతీ రాజకీయ విభాగం సభ్యుడు మొహమ్మద్‌ అల్‌ బుఖైతీ ప్రకటించారు. అమెరికా అధికారులతో చర్చలు జరిగినట్లు ఆయన తెలిపారు. సౌదీ అరేబియాకు మద్దతుగా ఇతర దేశాలు సైనికంగా జోక్యం చేసుకోనంతవరకు వారి నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్‌లో ‘కోడ్‌ 100’ అలర్ట్‌.. అత్యున్నత సైనిక అప్రమత్తత?

ఏపీ ఇంజినీర్ల సీనియారిటీ పిటిషన్లు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు

ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం

ట్యాగ్లు
అమెరికాడొనాల్డ్ ట్రంప్హూతీలుయెమెన్సౌదీ అరేబియాఎర్ర సముద్రంహూతీ దాడులుమధ్యప్రాచ్య సంక్షోభంఇరాన్అమెరికా సైన్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌లో ‘కోడ్‌ 100’ అలర్ట్‌.. అత్యున్నత సైనిక అప్రమత్తత?
జనరల్

ఇరాన్‌లో ‘కోడ్‌ 100’ అలర్ట్‌.. అత్యున్నత సైనిక అప్రమత్తత?

హూతీలపై దాడికి సిద్ధమై.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన అమెరికా
జనరల్

హూతీలపై దాడికి సిద్ధమై.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన అమెరికా

ఏపీ ఇంజినీర్ల సీనియారిటీ పిటిషన్లు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు
జనరల్

ఏపీ ఇంజినీర్ల సీనియారిటీ పిటిషన్లు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు
జనరల్

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు
జనరల్

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు

ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక
జనరల్

ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం
టెక్నాలజీ

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం
జనరల్

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం
జనరల్

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ

పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు

నేటి రాశిఫలాలు - 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!