10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్ సమ్మిట్‌కు హైదరాబాద్ మరోసారి ఆతిథ్యం: ఎంపీ చామల

Writer: Nithish 03:01 PM, 10 నవంబర్, 2026
భారత్ సమ్మిట్‌కు హైదరాబాద్ మరోసారి ఆతిథ్యం: ఎంపీ చామల

భారత్ సమ్మిట్‌కు హైదరాబాద్ మరోసారి ఆతిథ్యం ఇవ్వనుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నవంబర్ 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్న ఈ సదస్సుకు 70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారని వెల్లడించారు. పాలసీ మేకర్లు, థింక్ ట్యాంకర్లు, సామాజిక కార్యకర్తలు పాల్గొనే ఈ సదస్సులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగించనుండగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా హాజరుకానున్నారు.

హైదరాబాద్ రెండోసారి ఈ అంతర్జాతీయ సదస్సుకు వేదిక కావడం తెలంగాణకు గర్వకారణమని చామల పేర్కొన్నారు. ఐటీ, ఫార్మా రంగాలకు పేరొందిన హైదరాబాద్ ఇప్పుడు అంతర్జాతీయ విధాన చర్చలకు కూడా కేంద్రంగా ఎదుగుతోందన్నారు. నగరంలోని సాంకేతిక పరిజ్ఞానం, యువశక్తి, ప్రపంచ స్థాయి అనుసంధానం, భద్రత, మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ ప్రతినిధులకు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. ఈ సదస్సుతో రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, పర్యాటక రంగం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పరంగా ప్రయోజనాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాదాపూర్‌ తమ్మిడికుంట చెరువుకు హైడ్రా చర్యలతో కొత్త రూపు

మాదాపూర్‌ తమ్మిడికుంట చెరువుకు హైడ్రా చర్యలతో కొత్త రూపు

రైతులకు అండగా నిలవాలని బ్యాంకులకు భట్టి విక్రమార్క సూచన

రైతులకు అండగా నిలవాలని బ్యాంకులకు భట్టి విక్రమార్క సూచన

హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో CAT III సదుపాయం

హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో CAT III సదుపాయం

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ఘనంగా ఏర్పాట్లు.. మంత్రి వాకిటి శ్రీహరి

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ఘనంగా ఏర్పాట్లు.. మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణ చరిత్రలో అందెశ్రీ రచనలు చిరస్థాయిగా నిలుస్తాయి: మంత్రి జూపల్లి

తెలంగాణ చరిత్రలో అందెశ్రీ రచనలు చిరస్థాయిగా నిలుస్తాయి: మంత్రి జూపల్లి

ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

ట్యాగ్లు
భారత్ సమ్మిట్హైదరాబాద్చామల కిరణ్ కుమార్ రెడ్డిరాహుల్ గాంధీసీఎం రేవంత్ రెడ్డిభట్టి విక్రమార్కతెలంగాణఅంతర్జాతీయ సదస్సువిదేశీ పెట్టుబడులుహైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వ్యాపారంలో వైఫల్యాలే ఎక్కువ పాఠాలు నేర్పించాయి - సమంత
సినిమాలు

వ్యాపారంలో వైఫల్యాలే ఎక్కువ పాఠాలు నేర్పించాయి - సమంత

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు మంత్రుల అభినందనలు
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు మంత్రుల అభినందనలు

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ విడుదల తేదీ ఖరారు

మాదాపూర్‌ తమ్మిడికుంట చెరువుకు హైడ్రా చర్యలతో కొత్త రూపు
జనరల్

మాదాపూర్‌ తమ్మిడికుంట చెరువుకు హైడ్రా చర్యలతో కొత్త రూపు

రైతులకు అండగా నిలవాలని బ్యాంకులకు భట్టి విక్రమార్క సూచన
జనరల్

రైతులకు అండగా నిలవాలని బ్యాంకులకు భట్టి విక్రమార్క సూచన

భారత్ సమ్మిట్‌కు హైదరాబాద్ మరోసారి ఆతిథ్యం: ఎంపీ చామల
జనరల్

భారత్ సమ్మిట్‌కు హైదరాబాద్ మరోసారి ఆతిథ్యం: ఎంపీ చామల

సోనియా గాంధీ ఆత్మకథపై బీజేపీ విమర్శలు..
రాజకీయాలు

సోనియా గాంధీ ఆత్మకథపై బీజేపీ విమర్శలు..

సోషల్ మీడియా రివ్యూవర్లపై తరుణ్ భాస్కర్ ఫైర్
సినిమాలు

సోషల్ మీడియా రివ్యూవర్లపై తరుణ్ భాస్కర్ ఫైర్

ఐపీఎల్ మినీ వేలానికి రంగం సిద్ధం.. నాలుగు జట్లలో భారీ మార్పులపై అంచనాలు
క్రీడలు

ఐపీఎల్ మినీ వేలానికి రంగం సిద్ధం.. నాలుగు జట్లలో భారీ మార్పులపై అంచనాలు

ఐపీఎల్‌ నిర్వహణపై జూహీ చావ్లా కీలక సూచన..
క్రీడలు

ఐపీఎల్‌ నిర్వహణపై జూహీ చావ్లా కీలక సూచన..

‘RX’తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన రెజీనా కసాండ్రా
సినిమాలు

‘RX’తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన రెజీనా కసాండ్రా

RC-17లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన రిషికాంత్
సినిమాలు

RC-17లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన రిషికాంత్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!