30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

Writer: Chandrika 04:21 PM, 30 సెప్టెంబర్, 2026
రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌ సరికొత్త సాంకేతికతను వినియోగిస్తోంది. ఉత్తర డొనెట్స్క్‌ ప్రాంతంలో చేపట్టిన ‘ఆపరేషన్‌ వివాల్డీ’లో సోవియట్‌ కాలం నాటి BTR-60 సాయుధ వాహనాలను మానవరహిత ‘కామికేజ్‌’ గ్రౌండ్‌ వెహికల్స్‌గా మార్చి రష్యా రక్షణ స్థావరాలపై ఉపయోగించినట్లు ఉక్రెయిన్‌ థర్డ్‌ ఆర్మీ కోర్‌ తెలిపింది. ఈ రోబోటిక్‌ వాహనాలతో బలమైన రక్షణ వ్యవస్థలను ఛేదించిన అనంతరం ఉక్రెయిన్‌ దళాలు ముందుకు సాగినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో 250 మందికిపైగా రష్యా సైనికులను బంధించినట్లు వెల్లడించింది.

కటెరినివ్కా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నామని, కార్పివ్కా, నోవోమిఖాయిలివ్కాపై మళ్లీ నియంత్రణ సాధించామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. తాజా దశలో మరో 51 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నామని, దీంతో ఆపరేషన్‌ వివాల్డీలో మొత్తం 176 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం తమ ఆధీనంలోకి వచ్చిందని తెలిపింది. తాజా దశలో సుమారు 2,000 మంది రష్యా సైనికులు నష్టపోయారని ఉక్రెయిన్‌ చేసిన వాదనను స్వతంత్రంగా ధ్రువీకరించడం సాధ్యం కాలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు - టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి

విజయ్‌ పాలనా సామర్థ్యంపై పళనిస్వామి విమర్శలు

పహల్గామ్‌ దాడి తర్వాత వైరల్‌ అయిన ఫొటోలోని నలుగురు లష్కరే ఉగ్రవాదుల హతం

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ట్యాగ్లు
ఉక్రెయిన్ రష్యా యుద్ధంఆపరేషన్ వివాల్డీజాంబీ కార్లుBTR-60ఉక్రెయిన్ సైన్యంరష్యా సైనికులుడొనెట్స్క్సైనిక సాంకేతికతమానవరహిత వాహనాలుఉక్రెయిన్ దాడి
AdvertisementAdvertisement

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌
జనరల్

హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు - టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి
జనరల్

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు - టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి

విజయ్‌ పాలనా సామర్థ్యంపై పళనిస్వామి విమర్శలు
జనరల్

విజయ్‌ పాలనా సామర్థ్యంపై పళనిస్వామి విమర్శలు

AI ఏజెంట్ల రేసులో OpenAI కొత్త అడుగు..
టెక్నాలజీ

AI ఏజెంట్ల రేసులో OpenAI కొత్త అడుగు..

పహల్గామ్‌ దాడి తర్వాత వైరల్‌ అయిన ఫొటోలోని నలుగురు లష్కరే ఉగ్రవాదుల హతం
జనరల్

పహల్గామ్‌ దాడి తర్వాత వైరల్‌ అయిన ఫొటోలోని నలుగురు లష్కరే ఉగ్రవాదుల హతం

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
జనరల్

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..
జనరల్

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!