17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టు - ఎన్‌టీఏ

Writer: Shivani K 11:25 PM, 16 ఆగస్టు, 2026
యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టు - ఎన్‌టీఏ

యూజీసీ నెట్‌ 2026లో ఇంగ్లిష్‌, కామర్స్‌, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను మరోసారి నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ఈ మూడు సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లో అనువాద, టైపోగ్రాఫికల్‌, వాస్తవిక తప్పులు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో పరిశీలన అనంతరం రీటెస్ట్‌ నిర్వహించాలని కమిటీ సూచించినట్లు ఎన్‌టీఏ తెలిపింది. సెప్టెంబర్‌ 9న తొలి షిఫ్ట్‌లో ఇంగ్లిష్‌, రెండో షిఫ్ట్‌లో కామర్స్‌ పరీక్షలు, సెప్టెంబర్‌ 10న తొలి షిఫ్ట్‌లో సోషియాలజీ పరీక్ష నిర్వహించనున్నారు.

రీటెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాలు, అడ్మిట్‌ కార్డులకు సంబంధించిన వివరాలను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనుంది. మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు మాత్రం యథావిధిగా విడుదల కానున్నాయి. జూన్‌ 22 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా 87 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్‌ పరీక్ష నిర్వహించారు. జేఆర్‌ఎఫ్‌, పీహెచ్‌డీ ప్రవేశాలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష కీలకంగా ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విమాన ప్రయాణికులకు భోగాపురం నుంచి గుడ్‌న్యూస్‌!

విమాన ప్రయాణికులకు భోగాపురం నుంచి గుడ్‌న్యూస్‌!

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు

అమెరికా సైనికులపై ఇరాన్‌ సంచలన ప్రకటన!

అమెరికా సైనికులపై ఇరాన్‌ సంచలన ప్రకటన!

మౌలాలిలో ఘోర విషాదం.. యువ నర్స్‌ మృతి!

మౌలాలిలో ఘోర విషాదం.. యువ నర్స్‌ మృతి!

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

ట్యాగ్లు
యూజీసీ నెట్ 2026ఎన్‌టీఏయూజీసీరీటెస్ట్ఇంగ్లిష్ పరీక్షకామర్స్ పరీక్షసోషియాలజీ పరీక్షవిద్యార్థులుజేఆర్‌ఎఫ్అసిస్టెంట్ ప్రొఫెసర్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసిస్ ఓటమిపై మాజీ ఆటగాళ్లు ఫైర్
క్రీడలు

ఆసిస్ ఓటమిపై మాజీ ఆటగాళ్లు ఫైర్

కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
రాజకీయాలు

కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం

ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!
బిజినెస్

ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!

కల్యాణ లక్ష్మి రద్దు కుట్రను అడ్డుకోవాలి: కేటీఆర్‌
రాజకీయాలు

కల్యాణ లక్ష్మి రద్దు కుట్రను అడ్డుకోవాలి: కేటీఆర్‌

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టు - ఎన్‌టీఏ
జనరల్

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టు - ఎన్‌టీఏ

విమాన ప్రయాణికులకు భోగాపురం నుంచి గుడ్‌న్యూస్‌!
జనరల్

విమాన ప్రయాణికులకు భోగాపురం నుంచి గుడ్‌న్యూస్‌!

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది
సినిమాలు

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు
జనరల్

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు
రాజకీయాలు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!
సినిమాలు

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు
రాజకీయాలు

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు