
జనరల్

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా మజల్తా ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను గుర్తించిన భద్రతా బలగాలు గాలింపు ఆపరేషన్ ప్రారంభించాయి. అనుమానిత ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు బలగాలు అప్రమత్తంగా వ్యవహరించాయి.
ఈ క్రమంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొందరు ఉగ్రవాదులు ఉన్నారా అనే కోణంలో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు, కూంబింగ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!