17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు..

Writer: Chandrika 01:02 PM, 17 సెప్టెంబర్, 2026
గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు..

ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్‌, కువైట్‌, ఒమన్‌, బహ్రెయిన్‌ తదితర గల్ఫ్‌ దేశాలకు వెళ్లి ఉపాధి పొందుతున్నారు. అక్కడ పనిచేస్తూ వారు స్వదేశానికి పంపే డబ్బుతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయి. అయితే గల్ఫ్‌ ఉద్యోగాల కోసం వెళ్లాలనుకునే వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అనధికార ఏజెంట్లు నకిలీ ఉద్యోగాలు, తప్పుడు వీసాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా నిమ్మపల్లికి చెందిన ఓ వ్యక్తిని ఇజ్రాయెల్‌కు పంపిస్తానని చెప్పి రూ.3 లక్షలు వసూలు చేసినట్లు కామారెడ్డి ప్రాంతానికి చెందిన ఓ ఏజెంట్‌పై కేసు నమోదైనట్లు సమాచారం. మరో ఘటనలో జగిత్యాల జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు మస్కట్‌లో ఉద్యోగాల కోసం ఓ ట్రావెల్‌ ఏజెంట్‌కు ఒక్కొక్కరు రూ.2.30 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. అక్కడ హామీ ఇచ్చిన ఉద్యోగం, సరైన వసతులు లేక తిరిగి వచ్చామని, ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.

సోషల్‌ మీడియా వేదికగా నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వేతనాలు వస్తాయని ప్రచారం చేయడం, వర్క్‌ వీసా పేరుతో విజిట్‌ వీసాలపై పంపించడం, ఒక ఉద్యోగం అని చెప్పి విదేశాలకు వెళ్లిన తర్వాత మరో పని అప్పగించడం వంటి మోసాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. లైసెన్స్‌ లేని ఏజెంట్లు గల్ఫ్‌కు పంపిస్తామని డబ్బులు తీసుకుని పరారయ్యే ఘటనలు కూడా ఉన్నట్లు సమాచారం. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే ముందు రిక్రూటింగ్‌ ఏజెంట్‌కు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ ఉందో లేదో పరిశీలించాలి. అలాగే ఉద్యోగం ఇచ్చే సంస్థ వివరాలు, వీసా రకం, జీతం, పని, వసతి తదితర అంశాలతో కూడిన ఒప్పందాన్ని ముందుగానే పరిశీలించి భద్రపరచుకోవాలి. సబ్‌ ఏజెంట్లను గుడ్డిగా నమ్మకుండా, ‘100 శాతం వీసా గ్యారంటీ’ వంటి హామీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏలూరు ఆలయాల్లో ఆడిట్‌ కలకలం..

ఏలూరు ఆలయాల్లో ఆడిట్‌ కలకలం..

సౌదీ ఫైటర్‌ జెట్‌ను కూల్చేశాం - హౌతీల ప్రకటన

సౌదీ ఫైటర్‌ జెట్‌ను కూల్చేశాం - హౌతీల ప్రకటన

అమెరికా టారిఫ్‌ ముప్పుపై కేంద్రం క్లారిటీ..

అమెరికా టారిఫ్‌ ముప్పుపై కేంద్రం క్లారిటీ..

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..ఆదిత్య ఠాక్రేకు లీగల్‌ నోటీసు

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..ఆదిత్య ఠాక్రేకు లీగల్‌ నోటీసు

విమోచన యోధుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి - ఉపరాష్ట్రపతి

విమోచన యోధుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి - ఉపరాష్ట్రపతి

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ

ట్యాగ్లు
గల్ఫ్‌ ఉద్యోగాలుగల్ఫ్‌ ఉద్యోగాల మోసంనకిలీ వీసాలువిదేశీ ఉద్యోగాలురిక్రూట్‌మెంట్‌ మోసంగల్ఫ్‌ దేశాలుఉద్యోగార్థులునకిలీ ఉద్యోగాలుట్రావెల్‌ ఏజెంట్లువిదేశీ ఉపాధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరో నిందితుడు సరెండర్
జనరల్

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరో నిందితుడు సరెండర్

తెలంగాణ విమోచన దినోత్సవం.. అమరవీరులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఘన నివాళి
జనరల్

తెలంగాణ విమోచన దినోత్సవం.. అమరవీరులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఘన నివాళి

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
జనరల్

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు..
జనరల్

గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు..

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లును గమనిస్తున్నాం: కేంద్రం
బిజినెస్

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లును గమనిస్తున్నాం: కేంద్రం

ఏలూరు ఆలయాల్లో ఆడిట్‌ కలకలం..
జనరల్

ఏలూరు ఆలయాల్లో ఆడిట్‌ కలకలం..

సౌదీ ఫైటర్‌ జెట్‌ను కూల్చేశాం - హౌతీల ప్రకటన
జనరల్

సౌదీ ఫైటర్‌ జెట్‌ను కూల్చేశాం - హౌతీల ప్రకటన

అమెరికా టారిఫ్‌ ముప్పుపై కేంద్రం క్లారిటీ..
జనరల్

అమెరికా టారిఫ్‌ ముప్పుపై కేంద్రం క్లారిటీ..

అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లో బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం?
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లో బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం?

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..ఆదిత్య ఠాక్రేకు లీగల్‌ నోటీసు
జనరల్

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..ఆదిత్య ఠాక్రేకు లీగల్‌ నోటీసు

ప్రజాపాలన ఉత్సవాలకు దూరంగా ఎమ్మెల్యే కొండా సురేఖ...
రాజకీయాలు

ప్రజాపాలన ఉత్సవాలకు దూరంగా ఎమ్మెల్యే కొండా సురేఖ...

‘కాకా’ విడుదలపై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి
సినిమాలు

‘కాకా’ విడుదలపై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!