17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సౌదీ ఫైటర్‌ జెట్‌ను కూల్చేశాం - హౌతీల ప్రకటన

Writer: Nithish 12:55 PM, 17 సెప్టెంబర్, 2026
సౌదీ ఫైటర్‌ జెట్‌ను కూల్చేశాం - హౌతీల ప్రకటన

సౌదీ అరేబియాకు చెందిన ఎఫ్‌-15 ఫైటర్‌ జెట్‌ను కూల్చివేసినట్లు యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూప్‌ ప్రకటించింది. మారిబ్‌ ప్రావిన్స్‌ గగనతలంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపింది. స్థానికంగా తయారు చేసిన క్షిపణితో సౌదీ యుద్ధవిమానాన్ని కూల్చివేసినట్లు హౌతీ సైనిక ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కూడా హౌతీ అనుబంధ మీడియా విడుదల చేసింది.

అయితే, సౌదీ అరేబియా ఎఫ్‌-15 యుద్ధవిమానం కూల్చివేతపై ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. తాజా పరిణామాలతో సౌదీ బలగాలు, హౌతీల మధ్య యెమెన్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హౌతీలు సౌదీ లక్ష్యాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తున్నట్లు ప్రకటించగా.. సౌదీ నేతృత్వంలోని బలగాలు యెమెన్‌లో హౌతీ స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు..

గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు..

ఏలూరు ఆలయాల్లో ఆడిట్‌ కలకలం..

ఏలూరు ఆలయాల్లో ఆడిట్‌ కలకలం..

అమెరికా టారిఫ్‌ ముప్పుపై కేంద్రం క్లారిటీ..

అమెరికా టారిఫ్‌ ముప్పుపై కేంద్రం క్లారిటీ..

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..ఆదిత్య ఠాక్రేకు లీగల్‌ నోటీసు

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..ఆదిత్య ఠాక్రేకు లీగల్‌ నోటీసు

విమోచన యోధుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి - ఉపరాష్ట్రపతి

విమోచన యోధుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి - ఉపరాష్ట్రపతి

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ

ట్యాగ్లు
సౌదీ F-15హౌతీలుయెమెన్మారిబ్సౌదీ అరేబియాఫైటర్ జెట్హౌతీ దాడియెమెన్ యుద్ధంమధ్యప్రాచ్య ఉద్రిక్తతలువైమానిక దాడులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరో నిందితుడు సరెండర్
జనరల్

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరో నిందితుడు సరెండర్

తెలంగాణ విమోచన దినోత్సవం.. అమరవీరులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఘన నివాళి
జనరల్

తెలంగాణ విమోచన దినోత్సవం.. అమరవీరులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఘన నివాళి

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
జనరల్

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు..
జనరల్

గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు..

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లును గమనిస్తున్నాం: కేంద్రం
బిజినెస్

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లును గమనిస్తున్నాం: కేంద్రం

ఏలూరు ఆలయాల్లో ఆడిట్‌ కలకలం..
జనరల్

ఏలూరు ఆలయాల్లో ఆడిట్‌ కలకలం..

సౌదీ ఫైటర్‌ జెట్‌ను కూల్చేశాం - హౌతీల ప్రకటన
జనరల్

సౌదీ ఫైటర్‌ జెట్‌ను కూల్చేశాం - హౌతీల ప్రకటన

అమెరికా టారిఫ్‌ ముప్పుపై కేంద్రం క్లారిటీ..
జనరల్

అమెరికా టారిఫ్‌ ముప్పుపై కేంద్రం క్లారిటీ..

అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లో బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం?
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లో బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం?

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..ఆదిత్య ఠాక్రేకు లీగల్‌ నోటీసు
జనరల్

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..ఆదిత్య ఠాక్రేకు లీగల్‌ నోటీసు

ప్రజాపాలన ఉత్సవాలకు దూరంగా ఎమ్మెల్యే కొండా సురేఖ...
రాజకీయాలు

ప్రజాపాలన ఉత్సవాలకు దూరంగా ఎమ్మెల్యే కొండా సురేఖ...

‘కాకా’ విడుదలపై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి
సినిమాలు

‘కాకా’ విడుదలపై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!