
జనరల్

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల టికెట్ ధరలకు సంబంధించి కీలక మార్పు చోటుచేసుకుంది. డాల్బీ 7.1 లేదా అంతకంటే ఎక్కువ సౌండ్ సిస్టమ్, 2K ప్రొజెక్షన్ వంటి సదుపాయాలు ఉన్న అర్హత కలిగిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇకపై మల్టీప్లెక్స్‌లతో సమానంగా ఒక్కో టికెట్‌కు గరిష్ఠంగా రూ.295 వరకు వసూలు చేసుకునే అవకాశం కల్పించారు.
తెలంగాణలోని సగానికి పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు నిర్దేశిత సాంకేతిక ప్రమాణాలను అందుకుంటే ఈ కొత్త ధరల విధానానికి అర్హత పొందే అవకాశం ఉంది. సింగిల్ స్క్రీన్ టికెట్ ధర రూ.295 వరకు పెరగడం సినీ ప్రేక్షకుల్లో చర్చకు దారి తీస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!