20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రజినీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని?

Writer: Pooja 10:23 PM, 19 ఆగస్టు, 2026
రజినీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని?

సూపర్‌స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ దాదాపు 46 ఏళ్ల తర్వాత కలిసి పనిచేస్తున్నట్లు ప్రచారంలో ఉన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్‌కు అల్లుడిగా టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కనిపించనున్నారనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. రామ్ పాత్రలో ప్రతినాయక ఛాయలు ఉంటాయని, రజినీకాంత్‌తో ఆయనకు భారీ ఫేస్‌ఆఫ్ సన్నివేశాలు ఉంటాయని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

‘ధర్మన్’లో సిమ్రాన్ రజినీకాంత్ భార్యగా, రాశీ ఖన్నా వారి కుమార్తెగా నటిస్తున్నట్లు సమాచారం. యోగిబాబు, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా రెండో షెడ్యూల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ స్టార్‌డమ్‌కు అశ్వత్ మారిముత్తు యూత్‌ఫుల్ టేకింగ్ జత కావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. 2027లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రామ్ పోతినేని పాత్రపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల్లు అర్జున్‌ ‘రాకా’లో మరో బిగ్‌ స్టార్‌?

అల్లు అర్జున్‌ ‘రాకా’లో మరో బిగ్‌ స్టార్‌?

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమేనా?

మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమేనా?

లేడీ ఫోక్ డ్యాన్సర్‌తో ఈశ్వర్ సాయి...వైరల్‌గా మారిన వీడియో

లేడీ ఫోక్ డ్యాన్సర్‌తో ఈశ్వర్ సాయి...వైరల్‌గా మారిన వీడియో

కార్తీక్ ఆర్యన్‌కు తీవ్ర గాయం...

కార్తీక్ ఆర్యన్‌కు తీవ్ర గాయం...

‘గంగ్నమ్ స్టైల్’ సాంగ్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే రికార్డ్

‘గంగ్నమ్ స్టైల్’ సాంగ్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే రికార్డ్

ట్యాగ్లు
రజినీకాంత్రామ్‌ పోతినేనిధర్మన్కమల్‌ హాసన్అశ్వత్థ్‌ మారిముత్తుఅనిరుధ్‌ రవిచందర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి - డిప్యూటీ సీఎం భట్టి

సుష్మితపై అనిత జక్కని తీవ్ర విమర్శలు
రాజకీయాలు

సుష్మితపై అనిత జక్కని తీవ్ర విమర్శలు

ఏపీపీఎస్సీ వ్యవహారంపై ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్
జనరల్

ఏపీపీఎస్సీ వ్యవహారంపై ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ టికెట్లకు ధరలు పెంపు
జనరల్

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ టికెట్లకు ధరలు పెంపు

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లిష్ ట్రైలర్ విడుదల
సినిమాలు

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లిష్ ట్రైలర్ విడుదల

ఇందిరమ్మ ఇళ్ల లాటరీపై బిగ్ అప్డేట్
జనరల్

ఇందిరమ్మ ఇళ్ల లాటరీపై బిగ్ అప్డేట్

అక్కినేని ఫ్యామిలీ లెగసీపై నాగ్‌ ఆసక్తికర కామెంట్స్
సినిమాలు

అక్కినేని ఫ్యామిలీ లెగసీపై నాగ్‌ ఆసక్తికర కామెంట్స్

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై కేసు నమోదు
జనరల్

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై కేసు నమోదు

రజినీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని?
గాసిప్స్

రజినీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని?

రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట
జనరల్

రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట

 నీట్-యూజీ  రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
జనరల్

నీట్-యూజీ రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

గుజరాత్‌కే ప్రాజెక్టులా? అన్నామలై కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

గుజరాత్‌కే ప్రాజెక్టులా? అన్నామలై కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!