
జనరల్

కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ఇంగ్లిష్ ట్రైలర్ విడుదలైంది. డార్క్, స్టైలిష్ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ సాగిన ట్రైలర్‌లో యశ్ ఇంటెన్స్, పవర్‌ఫుల్ లుక్‌లో ఆకట్టుకున్నారు. దీంతో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యశ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, కియారా అద్వాణీ, నయనతార తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన విజువల్స్, యాక్షన్ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!