28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపు కాల్స్

Writer: Shivani K 08:40 AM, 28 ఆగస్టు, 2026
ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపు కాల్స్

హైదరాబాద్‌లో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలుమార్లు ఫోన్ చేసిన అగంతకులు, తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

డబ్బులు ఇవ్వకపోతే డీప్‌ఫేక్, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలను బయటపెడతామని అగంతకులు బెదిరించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. కాల్స్ చేసిన వ్యక్తుల వివరాలు, ఫోన్ నంబర్లతో పాటు బెదిరింపుల వెనుక ఉన్న ఉద్దేశాలపై విచారణ జరపనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం ఫోకస్‌.. గడ్కరీ కీలక ప్రకటన

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం ఫోకస్‌.. గడ్కరీ కీలక ప్రకటన

యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది –కేంద్ర  మంత్రి రాజ్‌నాథ్ సింగ్

యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది –కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఏఐ స్కిల్స్ ఉంటే భారీ వేతనం – కేంద్రం

ఏఐ స్కిల్స్ ఉంటే భారీ వేతనం – కేంద్రం

రాఖీ వేళ రేవంత్ కీలక సందేశం!

రాఖీ వేళ రేవంత్ కీలక సందేశం!

డిజిటల్ హెల్త్‌కు ఏపీ సర్కార్ భారీ అడుగు

డిజిటల్ హెల్త్‌కు ఏపీ సర్కార్ భారీ అడుగు

వర్షాలకు మళ్లీ ఊతం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

వర్షాలకు మళ్లీ ఊతం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

ట్యాగ్లు
హైదరాబాద్ఎంఐఎంమీర్జా రెహ్మత్ బేగ్ఎమ్మెల్సీబెదిరింపు కాల్స్డబ్బుల డిమాండ్డీప్‌ఫేక్మార్ఫింగ్ ఫొటోలుసైబర్ నేరాలుపోలీసు దర్యాప్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?
సినిమాలు

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?

చేతులు కలుపుతున్న శంకర్ మురుగదాస్?
గాసిప్స్

చేతులు కలుపుతున్న శంకర్ మురుగదాస్?

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?
సినిమాలు

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?

ఇరుముడి అరుదైన రికార్డు?
సినిమాలు

ఇరుముడి అరుదైన రికార్డు?

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?
సినిమాలు

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?
సినిమాలు

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?
సినిమాలు

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?

రవితేజ పని తీరు చూసి డైరెక్టర్ షాక్!
సినిమాలు

రవితేజ పని తీరు చూసి డైరెక్టర్ షాక్!

చాలా గ్యాప్ తరువాత వస్తున్న శ్రీవాస్.. పెద్ద ప్లానే?
సినిమాలు

చాలా గ్యాప్ తరువాత వస్తున్న శ్రీవాస్.. పెద్ద ప్లానే?

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం ఫోకస్‌.. గడ్కరీ కీలక ప్రకటన
జనరల్

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం ఫోకస్‌.. గడ్కరీ కీలక ప్రకటన

హాకీ వరల్డ్‌కప్‌లో జర్మనీపై భారత్‌ ఘన విజయం
క్రీడలు

హాకీ వరల్డ్‌కప్‌లో జర్మనీపై భారత్‌ ఘన విజయం

డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్
రాజకీయాలు

డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!