30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

Writer: Chandrika 07:28 AM, 9 జులై, 2026
కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యమే నిర్వహించనుండగా, పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కండక్టర్ పోస్టుల భర్తీ జరగకపోవడంతో ఉద్యోగుల పదవీ విరమణ కారణంగా ఖాళీలు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

అయితే అభ్యర్థుల ఎంపికలో మార్కుల విధానం, గ్రేడింగ్ విధానం మధ్య సమన్వయం కీలక అంశంగా మారింది. కొందరు అభ్యర్థులు మార్కుల ఆధారిత సర్టిఫికెట్లతో, మరికొందరు గ్రేడ్ పాయింట్లతో దరఖాస్తు చేయనున్న నేపథ్యంలో ఈ రెండింటిని సమానంగా ఎలా పరిగణించాలనే అంశంపై ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. దీనిపై స్పష్టత కోసం ఎస్సెస్సీ బోర్డుకు లేఖ రాసినట్లు సమాచారం. బోర్డు నుంచి మార్గదర్శకాలు వచ్చిన అనంతరం అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జపాన్‌ కంపెనీలకు మంత్రి వివేక్‌ పిలుపు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జపాన్‌ కంపెనీలకు మంత్రి వివేక్‌ పిలుపు

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ 2026 ఫలితాలు విడుదల

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ 2026 ఫలితాలు విడుదల

వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు

వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు

నీట్‌-పీజీ అభ్యర్థులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

నీట్‌-పీజీ అభ్యర్థులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఏపీలో విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు

ఏపీలో విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు

ప్రాణహిత–చేవెళ్లకు పునరుజ్జీవం.. మహారాష్ట్రతో కీలక చర్చలు

ప్రాణహిత–చేవెళ్లకు పునరుజ్జీవం.. మహారాష్ట్రతో కీలక చర్చలు

ట్యాగ్లు
టీజీఎస్‌ఆర్టీసీతెలంగాణ ఆర్టీసీకండక్టర్ నియామకాలుతెలంగాణ ఉద్యోగాలుప్రభుత్వ ఉద్యోగాలుఆర్టీసీ ఉద్యోగాలుపదో తరగతి మార్కులుతెలంగాణ ప్రభుత్వంఉద్యోగ నోటిఫికేషన్ఉపాధి వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జపాన్‌ కంపెనీలకు మంత్రి వివేక్‌ పిలుపు
జనరల్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జపాన్‌ కంపెనీలకు మంత్రి వివేక్‌ పిలుపు

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ 2026 ఫలితాలు విడుదల
జనరల్

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ 2026 ఫలితాలు విడుదల

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు
జనరల్

వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు

నీట్‌-పీజీ అభ్యర్థులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
జనరల్

నీట్‌-పీజీ అభ్యర్థులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఏపీలో విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు
జనరల్

ఏపీలో విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు

ప్రాణహిత–చేవెళ్లకు పునరుజ్జీవం.. మహారాష్ట్రతో కీలక చర్చలు
జనరల్

ప్రాణహిత–చేవెళ్లకు పునరుజ్జీవం.. మహారాష్ట్రతో కీలక చర్చలు

సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌
సినిమాలు

సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌

మారథాన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
జనరల్

మారథాన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం
సినిమాలు

ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ బాట
జనరల్

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ బాట

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ
రాజకీయాలు

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!