
షోస్

హైదరాబాద్లోని బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్లో ప్రముఖ తెలుగు సినీ నటుడు తేజ సజ్జా రింగ్ సెర్మనీ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
ఈ సందర్భంగా తేజ సజ్జా, ఆయనకు కాబోయే జీవిత భాగస్వామికి గవర్నర్ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వైవాహిక జీవితం ప్రేమ, ఆనందం, పరస్పర అవగాహన, ఐకమత్యంతో నిండాలని ఆకాంక్షించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!