6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

Writer: Chandrika 11:52 PM, 5 ఆగస్టు, 2026
అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 30 నిమిషాలకు పైగా సాగిన ఈ సమావేశంలో తెలంగాణలో విద్య, ఉపాధి, పెట్టుబడులు, సాంకేతికత, పరిశోధన రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసా అపాయింట్‌మెంట్లు పెంచడం, ఇంటర్వ్యూ స్లాట్లను విస్తరించడం, వీసా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన నిపుణుల సమస్యలను కూడా రాయబారి దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి, హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్‌, రెన్యువల్‌, వీసా స్టాంపింగ్‌ను సరళతరం చేయాలని, వీసా నిబంధనల్లో మార్పులపై ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు. తెలంగాణలో ఐటీ, కృత్రిమ మేధ, లైఫ్ సైన్సెస్‌, ఫార్మా, స్టార్టప్‌లు, పరిశోధన, ఆధునిక సాంకేతిక రంగాల్లో అమెరికా సంస్థలకు విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని వివరించారు. అమెరికా విశ్వవిద్యాలయాలు తెలంగాణ విద్యాసంస్థలతో కలిసి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ–అమెరికా మధ్య వ్యాపారం, పెట్టుబడులు, విద్యా భాగస్వామ్యం, సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని అమెరికా రాయబారి సెర్జియో గోర్ హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్ర మంత్రి ఖట్టర్‌కు 'అమరావతి' కాఫీ టేబుల్ బుక్ అందజేసిన ఏపీ ఎంపీలు

కేంద్ర మంత్రి ఖట్టర్‌కు 'అమరావతి' కాఫీ టేబుల్ బుక్ అందజేసిన ఏపీ ఎంపీలు

ఎల్‌పీజీ సిలిండర్‌పై అదనపు భారం?

ఎల్‌పీజీ సిలిండర్‌పై అదనపు భారం?

గబ్బర్ సింగ్ నటుడికి అండగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్..

గబ్బర్ సింగ్ నటుడికి అండగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్..

విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము - మంత్రి నాదెండ్ల

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము - మంత్రి నాదెండ్ల

శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం...

శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం...

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిసెర్జియో గోర్అమెరికా రాయబారితెలంగాణహెచ్-1బీ వీసావిద్యార్థి వీసాలుపెట్టుబడులుకృత్రిమ మేధవిద్యభారత్-అమెరికా సంబంధాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
జనరల్

అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

కేంద్ర మంత్రి ఖట్టర్‌కు 'అమరావతి' కాఫీ టేబుల్ బుక్ అందజేసిన ఏపీ ఎంపీలు
జనరల్

కేంద్ర మంత్రి ఖట్టర్‌కు 'అమరావతి' కాఫీ టేబుల్ బుక్ అందజేసిన ఏపీ ఎంపీలు

'స్పిరిట్'పై సందీప్ రెడ్డి వంగా అప్డేట్..
సినిమాలు

'స్పిరిట్'పై సందీప్ రెడ్డి వంగా అప్డేట్..

ఇరుముడి మూవీ సాంగ్ పై అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
సినిమాలు

ఇరుముడి మూవీ సాంగ్ పై అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్

ఎల్‌పీజీ సిలిండర్‌పై అదనపు భారం?
జనరల్

ఎల్‌పీజీ సిలిండర్‌పై అదనపు భారం?

గబ్బర్ సింగ్ నటుడికి అండగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్..
జనరల్

గబ్బర్ సింగ్ నటుడికి అండగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్..

డబ్ల్యూడబ్ల్యూఈకి గుడ్‌బై చెప్పిన బ్రాక్ లెస్నర్..
క్రీడలు

డబ్ల్యూడబ్ల్యూఈకి గుడ్‌బై చెప్పిన బ్రాక్ లెస్నర్..

ఫ్యూచర్ సిటీ కాదు.. ముందు ప్రజల సమస్యలు తీర్చండి': సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని
రాజకీయాలు

ఫ్యూచర్ సిటీ కాదు.. ముందు ప్రజల సమస్యలు తీర్చండి': సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని

హరీష్ రావు పై మంత్రి ఉత్తమ్ ఫైర్
రాజకీయాలు

హరీష్ రావు పై మంత్రి ఉత్తమ్ ఫైర్

రేపు ప్యారడైస్ టీజర్; పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్
సినిమాలు

రేపు ప్యారడైస్ టీజర్; పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్

సినిమాల్లోకి వెళ్లే ఆలోచన లేదు - యాంకర్ చర్మిల
సినిమాలు

సినిమాల్లోకి వెళ్లే ఆలోచన లేదు - యాంకర్ చర్మిల

ఉదయనిధి స్టాలిన్‌ విడుదలపై డీఎంకే సంబరాలు..
రాజకీయాలు

ఉదయనిధి స్టాలిన్‌ విడుదలపై డీఎంకే సంబరాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!