23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్

Writer: Harika S 12:04 PM, 23 ఆగస్టు, 2026
తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్

తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ సేవలు అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. 18 రవాణా సంఘాలతో కూడిన జేఏసీ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆటో, క్యాబ్ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ సేవలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నాయి.

అదే విధంగా తెలంగాణలో గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్ పాలసీని అమలు చేయాలని, ట్రాఫిక్ చలాన్లపై 80 శాతం సబ్సిడీ ఇవ్వాలని సంఘాలు కోరుతున్నాయి. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గచ్చిబౌలి అక్రమ నిర్మాణాల కేసు: సాజిద్ ఖాన్ అరెస్ట్..

గచ్చిబౌలి అక్రమ నిర్మాణాల కేసు: సాజిద్ ఖాన్ అరెస్ట్..

ట్రంప్‌ నిర్ణయానికి కోర్టులో ఎదురుదెబ్బ..

ట్రంప్‌ నిర్ణయానికి కోర్టులో ఎదురుదెబ్బ..

అమెరికా–ఇరాన్ మధ్య  ముదిరిన ఉద్రిక్తతలు..

అమెరికా–ఇరాన్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు..

భూకంపంతో ఉలిక్కిపడిన టోక్యో..

భూకంపంతో ఉలిక్కిపడిన టోక్యో..

తెలంగాణను స్పేస్‌టెక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణను స్పేస్‌టెక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - సీఎం రేవంత్‌ రెడ్డి

నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం...

నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం...

ట్యాగ్లు
తెలంగాణ బంద్ఆటో బంద్క్యాబ్ బంద్స్కూల్ వ్యాన్ బంద్రవాణా కార్మికులుతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
Toxic Poll: యశ్ ‘టాక్సిక్’ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?
సినిమాలు

Toxic Poll: యశ్ ‘టాక్సిక్’ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?

తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్
జనరల్

తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్

గచ్చిబౌలి అక్రమ నిర్మాణాల కేసు: సాజిద్ ఖాన్ అరెస్ట్..
జనరల్

గచ్చిబౌలి అక్రమ నిర్మాణాల కేసు: సాజిద్ ఖాన్ అరెస్ట్..

ఉడకబెట్టిన మొక్కజొన్న మంచిదా? కాల్చిన కంకి మంచిదా? డాక్టర్ల సలహా
ఆరోగ్యం

ఉడకబెట్టిన మొక్కజొన్న మంచిదా? కాల్చిన కంకి మంచిదా? డాక్టర్ల సలహా

ఓటీటీలోకి సడన్‌గా వచ్చిన హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ అందులోనే
ఓటీటీ

ఓటీటీలోకి సడన్‌గా వచ్చిన హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ అందులోనే

1 పైసా బిడ్‌తో సంచలనం.. జోస్ అలుక్కాస్‌కు గోల్డ్ రింగ్ టెండర్
బిజినెస్

1 పైసా బిడ్‌తో సంచలనం.. జోస్ అలుక్కాస్‌కు గోల్డ్ రింగ్ టెండర్

ట్రంప్‌ నిర్ణయానికి కోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

ట్రంప్‌ నిర్ణయానికి కోర్టులో ఎదురుదెబ్బ..

అమెరికా–ఇరాన్ మధ్య  ముదిరిన ఉద్రిక్తతలు..
జనరల్

అమెరికా–ఇరాన్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు..

భూకంపంతో ఉలిక్కిపడిన టోక్యో..
జనరల్

భూకంపంతో ఉలిక్కిపడిన టోక్యో..

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అదిరిపోయే రెస్పాన్స్..
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అదిరిపోయే రెస్పాన్స్..

జనవరి 12 విడుదల కోసం ప్రత్యేక పాట!
గాసిప్స్

జనవరి 12 విడుదల కోసం ప్రత్యేక పాట!

మనోజ్ సినిమా కోసం రంగంలో దిగుతున్న శింబు?
గాసిప్స్

మనోజ్ సినిమా కోసం రంగంలో దిగుతున్న శింబు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!