
సినిమాలు

చంద్రబోస్ సోదరుడు రాజేందర్ (60) అన్నమయ్య జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటనపై జిల్లా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించారు.
ఈ ఘటనపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రాజేందర్ శరీరంపై గాయాలు ఉన్నాయని భార్య వసంత ఫిర్యాదు చేసింది. దుండిగల్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!