
జనరల్

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెన్షన్ వేటు వేశారు. మొత్తం 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ సెషన్ మొత్తం సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
సస్పెన్షన్‌కు గురైన వారిలో హరీశ్‌రావు, కేటీఆర్, కౌశిక్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కోవా లక్ష్మి, మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సంజయ్‌కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, గంగుల కమలాకర్ ఉన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!