
జనరల్

ఢిల్లీలో పేదలకు ఉచిత చికిత్స అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రోగులకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు (SOP) రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇప్పటికే 51 ప్రైవేట్ ఆస్పత్రులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయగా, వాటిలో కేవలం 4 ఆస్పత్రులే నిబంధనలు పాటిస్తున్నాయని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పేదలకు ఉచిత వైద్యం అమలుపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!