
జనరల్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. దీంతో ఈ కేసులో సునీతకు ఎదురుదెబ్బ తగిలింది.
దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగలేదని, మరికొందరు అనుమానితులను విచారించాలని సునీత కోర్టును కోరారు. అయితే కేసును అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేశామని సీబీఐ కోర్టుకు తెలిపింది. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!