Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైవేపై ఒక్కసారిగా మంటలు...అప్రమత్తమైన స్థానికులు

08:11 AM, 25 మే, 2026
హైవేపై ఒక్కసారిగా మంటలు...అప్రమత్తమైన స్థానికులు

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం ఎస్.ఎన్ తాండా సమీపంలో మొక్కజొన్న లోడ్‌తో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కలకలం రేపాయి. మాచర్ల నుంచి కర్నూలు వైపు హైవేపై వెళ్తున్న సమయంలో లారీ టైర్లు రాపిడికి గురికావడంతో మంటలు వచ్చినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో డ్రైవర్‌తో పాటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

అయితే సమీపంలో వెళ్తున్న వాహనదారులు, స్థానికులు అప్రమత్తమై వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. వారి సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కొంతసేపు హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను సవ్యంగా మార్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు

వక్ఫ్ ఆస్తుల పరిశీలనలో సంచలన నిజాలు..

వక్ఫ్ ఆస్తుల పరిశీలనలో సంచలన నిజాలు..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు

రైతుల పోరుబాటలో బీజేపీ ఉద్యమం

రైతుల పోరుబాటలో బీజేపీ ఉద్యమం

అంతర్జాతీయ ప్రమాణాలతో నిడమర్రు ప్రభుత్వ పాఠశాల

అంతర్జాతీయ ప్రమాణాలతో నిడమర్రు ప్రభుత్వ పాఠశాల

మానవత్వాన్ని మరిచిన జనాలు...వైరల్‌గా మారిన ఘటన

మానవత్వాన్ని మరిచిన జనాలు...వైరల్‌గా మారిన ఘటన

ట్యాగ్లు
నంద్యాలలారీ ప్రమాదంమంటలుహైవే ఘటనభారీ ప్ర‌మాదం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 ‘పెద్ది’ పాటతో సోషల్ మీడియా షేక్.. చరణ్ స్టెప్పులకు ఫుల్ క్రేజ్?
సినిమాలు

‘పెద్ది’ పాటతో సోషల్ మీడియా షేక్.. చరణ్ స్టెప్పులకు ఫుల్ క్రేజ్?

పవన్ ఫ్యాన్స్‌కు ‘పంజా’ సర్‌ప్రైజ్.. ‘బద్రి’ ఎందుకు వెనక్కి వెళ్లింది?
సినిమాలు

పవన్ ఫ్యాన్స్‌కు ‘పంజా’ సర్‌ప్రైజ్.. ‘బద్రి’ ఎందుకు వెనక్కి వెళ్లింది?

‘జన నాయగన్’ రిలీజ్ డేట్ అప్పుడే...
సినిమాలు

‘జన నాయగన్’ రిలీజ్ డేట్ అప్పుడే...

కొత్త జానర్‌లో అక్షయ్.. అభిమానుల్లో భారీ అంచనాలు
సినిమాలు

కొత్త జానర్‌లో అక్షయ్.. అభిమానుల్లో భారీ అంచనాలు

రోగనిరోధక శక్తికి ఉసిరి ఉత్తమం: నిపుణులు
ఆరోగ్యం

రోగనిరోధక శక్తికి ఉసిరి ఉత్తమం: నిపుణులు

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు

మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..

వక్ఫ్ ఆస్తుల పరిశీలనలో సంచలన నిజాలు..
జనరల్

వక్ఫ్ ఆస్తుల పరిశీలనలో సంచలన నిజాలు..

‘పెద్ది’పై పోసాని కామెంట్స్ వైరల్..
సినిమాలు

‘పెద్ది’పై పోసాని కామెంట్స్ వైరల్..

‘పెద్ది’ రిలీజ్‌పై టాలీవుడ్‌లో కొనసాగుతున్న టెన్షన్.. కారణం ఇదే!
సినిమాలు

‘పెద్ది’ రిలీజ్‌పై టాలీవుడ్‌లో కొనసాగుతున్న టెన్షన్.. కారణం ఇదే!

పవన్ బర్త్‌డేకు ఆ సినిమా  రీరిలీజ్ ఫిక్సా?
గాసిప్స్

పవన్ బర్త్‌డేకు ఆ సినిమా రీరిలీజ్ ఫిక్సా?

‘సేవ్ ది టైగర్స్ 3’తో మళ్లీ నవ్వులు పంచేందుకు రెడీ.. ఎప్పుడంటే?
ఓటీటీ

‘సేవ్ ది టైగర్స్ 3’తో మళ్లీ నవ్వులు పంచేందుకు రెడీ.. ఎప్పుడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!