25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చదువుపై తపన.. ఉప్పొంగిన చెరువును దాటి బడికి వెళ్లిన విద్యార్థులు

Writer: Chandrika 12:03 PM, 25 సెప్టెంబర్, 2026
చదువుపై తపన.. ఉప్పొంగిన చెరువును దాటి బడికి వెళ్లిన విద్యార్థులు

భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో పలు చెరువులు నిండిపోయి అలుగులు పారుతున్నాయి. పెద్దకొడప్‌గల్‌ మండలం కుబ్యానాయక్‌ తండా గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బ తండా సమీపంలో ఉన్న కాస్లాబాద్‌ చెరువు పూర్తిగా నిండడంతో అలుగు పారుతోంది. దీంతో దుబ్బ తండా నుంచి కాస్లాబాద్‌కు వెళ్లే రహదారి నీట మునిగి ప్రమాదకరంగా మారింది.

అయినప్పటికీ చదువుపై ఉన్న తపనతో గురువారం సుమారు 20 మంది విద్యార్థులు పెద్దల సహాయంతో వరద నీటిని దాటి కాస్లాబాద్‌లోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. పాఠశాల ముగిసిన తర్వాత తిరిగి ఇంటికి చేరేందుకు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ప్రతి వర్షాకాలంలో ఈ సమస్య పునరావృతమవుతోందని గ్రామస్థులు, తల్లిదండ్రులు తెలిపారు. విద్యార్థుల రాకపోకలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

అరకులో భారీ వర్షాలు..

అరకులో భారీ వర్షాలు..

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

ట్యాగ్లు
కామారెడ్డితెలంగాణ వర్షాలుభారీ వర్షాలుజలమయమైన రహదారికాస్లాబాద్‌ చెరువువిద్యార్థులుపాఠశాల విద్యార్థులువర్షాకాలంతెలంగాణ వార్తలువరద నీరు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం
జనరల్

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన
రాజకీయాలు

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ
జనరల్

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

అరకులో భారీ వర్షాలు..
జనరల్

అరకులో భారీ వర్షాలు..

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు
జనరల్

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..
సినిమాలు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం
జనరల్

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ
జనరల్

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం
సినిమాలు

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..
రాజకీయాలు

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!