9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెనక్కి రండి.. భారత్‌ను నిర్మిద్దాం- శ్రీధర్‌ వెంబు

Writer: Chandrika 02:35 PM, 9 అక్టోబర్, 2026
వెనక్కి రండి.. భారత్‌ను నిర్మిద్దాం- శ్రీధర్‌ వెంబు

అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులు స్వదేశానికి తిరిగివచ్చి దేశ అభివృద్ధికి కృషి చేయాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు పిలుపునిచ్చారు. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ వంటి సంస్థలతో పాటు ఎనిమిది కంపెనీలను పర్మినెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ (PERM) నుంచి అమెరికా ప్రభుత్వం సస్పెండ్‌ చేయడంతో ఈ అంశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా సాంకేతిక రంగ అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషించారని శ్రీధర్‌ వెంబు పేర్కొన్నారు. అయితే, అక్కడి సమాజంలోని ఒక వర్గానికి ఇక భారతీయుల అవసరం లేదనే భావన కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న జీవితాన్ని వదిలి స్వదేశానికి రావడం బాధాకరమే అయినప్పటికీ, దాన్ని కొత్త భవిష్యత్తుకు నాందిగా చూడాలని ఎక్స్‌లో చేసిన పోస్టులో సూచించారు. ‘వెనక్కి రండి.. భారత్‌ను నిర్మిద్దాం’ అంటూ పిలుపునిచ్చారు.

విదేశీ ఉద్యోగులకు ఉద్యోగ ఆధారిత శాశ్వత నివాస హోదా కల్పించే ప్రక్రియలో కీలకమైన పర్మ్‌ వ్యవస్థను కొన్ని సంస్థలు దుర్వినియోగం చేశాయనే ఆరోపణల నేపథ్యంలో అమెరికా కార్మిక శాఖ ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. సస్పెన్షన్‌ అమల్లో ఉన్నంతకాలం సంబంధిత కంపెనీల నుంచి కొత్త దరఖాస్తులను స్వీకరించకపోవడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపైనా ప్రభావం పడవచ్చు. దీంతో తమ యజమానుల ద్వారా గ్రీన్‌కార్డ్‌ పొందాలని ఆశిస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం చెల్లుబాటులో ఉన్న హెచ్‌-1బీ వీసాలు స్వయంగా రద్దు కావు. ఈ పరిణామం నేపథ్యంలో విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులకు స్వదేశంలో అవకాశాలు కల్పించడం, వారి ప్రతిభను దేశాభివృద్ధికి వినియోగించుకోవడం వంటి అంశాలపై చర్చ మళ్లీ మొదలైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీకి వస్తున్న పలు రైళ్ల రద్దుపై సీజేపీ స్పందన

ఢిల్లీకి వస్తున్న పలు రైళ్ల రద్దుపై సీజేపీ స్పందన

బీసీలకు మరింత రిజర్వేషన్లు కల్పిస్తాం - చంద్రబాబు

బీసీలకు మరింత రిజర్వేషన్లు కల్పిస్తాం - చంద్రబాబు

తమిళ వారసత్వంతో ప్రపంచ వేదికపై గుర్తింపు తెచ్చుకున్న నవనీతం పిళ్లై...

తమిళ వారసత్వంతో ప్రపంచ వేదికపై గుర్తింపు తెచ్చుకున్న నవనీతం పిళ్లై...

నోబెల్ శాంతి బహుమతితో నవి పిళ్లేకు గౌరవం!

నోబెల్ శాంతి బహుమతితో నవి పిళ్లేకు గౌరవం!

ప్రధాని మోదీ పేరుతో జేవర్ విమానాశ్రయం?

ప్రధాని మోదీ పేరుతో జేవర్ విమానాశ్రయం?

స్టార్‌లింక్‌ సహా అన్ని శాట్‌కామ్‌ సంస్థలకు ఒకే భద్రతా నిబంధనలు: సింధియా

స్టార్‌లింక్‌ సహా అన్ని శాట్‌కామ్‌ సంస్థలకు ఒకే భద్రతా నిబంధనలు: సింధియా

ట్యాగ్లు
శ్రీధర్‌ వెంబుజోహోభారతీయ ఐటీ నిపుణులుపర్మ్‌ సస్పెన్షన్‌హెచ్‌-1బీ వీసాగ్రీన్‌కార్డ్‌భారతీయ టెక్‌ ఉద్యోగులుఅమెరికా వలస విధానంట్రంప్‌ ప్రభుత్వంభారత్‌ అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ పల్లె అందాలను ఆవిష్కరిస్తున్న శర్వానంద్‌ ‘భోగి’ పాట...
సినిమాలు

తెలంగాణ పల్లె అందాలను ఆవిష్కరిస్తున్న శర్వానంద్‌ ‘భోగి’ పాట...

భారీ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌'
జనరల్

భారీ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌'

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 33 ప్రోమో 2 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 33 ప్రోమో 2 విడుదల

భూ సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ మరో ముందడుగు
జనరల్

భూ సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ మరో ముందడుగు

‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌’ పదం వాడొద్దు-డొనాల్డ్ ట్రంప్‌
జనరల్

‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌’ పదం వాడొద్దు-డొనాల్డ్ ట్రంప్‌

తెలంగాణలో 95 లక్షల ఓట్లు తొలగిస్తున్నారన్న వార్త అవాస్తవం: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
జనరల్

తెలంగాణలో 95 లక్షల ఓట్లు తొలగిస్తున్నారన్న వార్త అవాస్తవం: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

ఢిల్లీకి వస్తున్న పలు రైళ్ల రద్దుపై సీజేపీ స్పందన
జనరల్

ఢిల్లీకి వస్తున్న పలు రైళ్ల రద్దుపై సీజేపీ స్పందన

సప్తసాగరాలు సప్తగిరులు రివ్యూ: అమరుడి కథకు బలహీనమైన క్లైమాక్స్‌ అడ్డంకిగా మారిందా?
రివ్యూలు

సప్తసాగరాలు సప్తగిరులు రివ్యూ: అమరుడి కథకు బలహీనమైన క్లైమాక్స్‌ అడ్డంకిగా మారిందా?

బీసీలకు మరింత రిజర్వేషన్లు కల్పిస్తాం - చంద్రబాబు
జనరల్

బీసీలకు మరింత రిజర్వేషన్లు కల్పిస్తాం - చంద్రబాబు

తమిళ వారసత్వంతో ప్రపంచ వేదికపై గుర్తింపు తెచ్చుకున్న నవనీతం పిళ్లై...
జనరల్

తమిళ వారసత్వంతో ప్రపంచ వేదికపై గుర్తింపు తెచ్చుకున్న నవనీతం పిళ్లై...

కోడింగ్‌ నుంచి కస్టమర్‌ సపోర్ట్‌ వరకు.. క్లాడ్‌ హైకూ 5.5 ప్రత్యేకతలివే
టెక్నాలజీ

కోడింగ్‌ నుంచి కస్టమర్‌ సపోర్ట్‌ వరకు.. క్లాడ్‌ హైకూ 5.5 ప్రత్యేకతలివే

నోబెల్ శాంతి బహుమతితో నవి పిళ్లేకు గౌరవం!
జనరల్

నోబెల్ శాంతి బహుమతితో నవి పిళ్లేకు గౌరవం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!