24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లిబియా తీరంలో రష్యా నౌక.. దాడి చేసింది మేమేనన్న ఉక్రెయిన్

Writer: Harika S 06:41 AM, 24 నవంబర్, 2026
లిబియా తీరంలో రష్యా నౌక.. దాడి చేసింది మేమేనన్న ఉక్రెయిన్

లిబియా తీరంలో రష్యా యుద్ధ నౌక మెర్క్యురీని తామే డ్రోన్లతో ముంచినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు. ఆదివారం మధ్యధరా సముద్రంలోని బెంఘాజీ నౌకాశ్రయంలో లంగరు వేసి ఉన్న నౌకపై దాడి చేసినట్లు సోమవారం వెల్లడించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్లతో ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. రష్యా ఆస్తులను దూర ప్రాంతాల్లోనూ లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం తమకు ఉందని పేర్కొన్నారు.

బెర్లిన్‌లో జరిగిన నాటో సమావేశంలో వర్చువల్‌గా మాట్లాడిన జెలెన్‌స్కీ.. రష్యాలోని రొస్టోవ్ చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్లు, క్షిపణులతో సుమారు ఆరు గంటల పాటు దాడి చేసినట్లు చెప్పారు. రష్యా నౌక ఎంవీ అంగారా, కేఏ-27 హెలికాప్టర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. మరోవైపు, డ్రోన్లను ముందుగానే గుర్తించి నాలుగింటిని కూల్చివేశామని, రెండు మాత్రం మెర్క్యురీ నౌకను ఢీకొన్నాయని లిబియా అధికారులు తెలిపారు. తీవ్రంగా దెబ్బతిన్న నౌక మునిగిపోయిందని, అందులోని పది మంది గాయపడ్డారని వెల్లడించారు. అయితే ఆ నౌక లిబియాకు ఎందుకు వచ్చింది? అందులో ఏమున్నాయి? అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియాలో మోదీకి రెండో స్థానం.. పెరిగిన ప్రభావం!

భారత ఫార్మా ఎగుమతులకు మరింత ఊపు.. రూ.లక్షల కోట్ల పరిశ్రమ వృద్ధి!

ఏపీలో వానలు.. హైదరాబాద్‌లో చలి వాతావరణం!

కొండ రూపంలో కొలువైన పరమశివుడు.. అరుణాచలాన్ని స్మరిస్తే మోక్షం కలుగుతుందని ఎందుకంటారు?

కార్తిక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం కింద నుంచి ఎందుకు వెళ్తారు?

నవంబర్ 24 రాశిఫలాలు: కార్తీక పౌర్ణమి వేళ ఏ రాశులకు అదృష్టం కలిసిరానుంది?

ట్యాగ్లు
ఉక్రెయిన్రష్యాలిబియాజెలెన్‌స్కీరష్యా యుద్ధ నౌకడ్రోన్ దాడిబెంఘాజీ నౌకాశ్రయంనాటో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లిబియా తీరంలో రష్యా నౌక.. దాడి చేసింది మేమేనన్న ఉక్రెయిన్
జనరల్

అక్రమ మైనింగ్‌పై జగన్ నిర్ణయానికి సుప్రీంకోర్టు మద్దతు
రాజకీయాలు

అక్రమ మైనింగ్‌పై జగన్ నిర్ణయానికి సుప్రీంకోర్టు మద్దతు

ఆసియాలో మోదీకి రెండో స్థానం.. పెరిగిన ప్రభావం!
జనరల్

ఆసియాలో మోదీకి రెండో స్థానం.. పెరిగిన ప్రభావం!

తిరుపతి దగ్గర ఆలయ కూల్చివేత.. జగన్ ఆగ్రహం
రాజకీయాలు

తిరుపతి దగ్గర ఆలయ కూల్చివేత.. జగన్ ఆగ్రహం

భారత ఫార్మా ఎగుమతులకు మరింత ఊపు.. రూ.లక్షల కోట్ల పరిశ్రమ వృద్ధి!
జనరల్

భారత ఫార్మా ఎగుమతులకు మరింత ఊపు.. రూ.లక్షల కోట్ల పరిశ్రమ వృద్ధి!

ఏపీలో వానలు.. హైదరాబాద్‌లో చలి వాతావరణం!
జనరల్

ఏపీలో వానలు.. హైదరాబాద్‌లో చలి వాతావరణం!

‘ఆకాశంలో ఒక తార’కు వీకెండ్ జోష్ కొనసాగుతుందా?
సినిమాలు

‘ఈఎన్ఈ రిపీట్’ సక్సెస్ పార్టీకి ముహూర్తం ఫిక్స్!

యాపిల్ మ్యాప్స్‌లో ‘వారణాసి’ భారీ సెట్.. వైరల్‌గా వీడియో!

ఫహద్ ఫాజిల్ కొత్త సినిమా.. అప్పుడే విడుదల!

‘వృషకర్మ’ నిడివి మూడు గంటలకుపైనేనా?
సినిమాలు

‘వృషకర్మ’ నిడివి మూడు గంటలకుపైనేనా?

కొండ రూపంలో కొలువైన పరమశివుడు.. అరుణాచలాన్ని స్మరిస్తే మోక్షం కలుగుతుందని ఎందుకంటారు?
జనరల్

కొండ రూపంలో కొలువైన పరమశివుడు.. అరుణాచలాన్ని స్మరిస్తే మోక్షం కలుగుతుందని ఎందుకంటారు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!