20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షావుకారు జానకి ఆరోగ్యం విషమం

Writer: Nithish 09:26 AM, 20 ఆగస్టు, 2026
షావుకారు జానకి ఆరోగ్యం విషమం

సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను వారం రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బుధవారం రాత్రి ఐసీయూకు తరలించినట్లు సమాచారం. 95 ఏళ్ల జానకి ప్రస్తుతం వెంటిలేటర్‌పై వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

1931లో రాజమండ్రిలో జన్మించిన షావుకారు జానకి 1950లో విడుదలైన ‘షావుకారు’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ సినిమా పేరే ఆమెకు ఇంటిపేరుగా మారింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లో నటించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శివాజీ గణేశన్, ఎంజీఆర్, జెమినీ గణేశన్ తదితర దిగ్గజ నటులతో కలిసి పనిచేశారు. కళారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2022లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాఖలో బ్రిక్స్ దేశాల సమావేశాలు

విశాఖలో బ్రిక్స్ దేశాల సమావేశాలు

రూ.1,000 కోట్ల విదేశీ లావాదేవీలు.. తెలంగాణ, ఏపీలో ఐటీ సోదాలు

రూ.1,000 కోట్ల విదేశీ లావాదేవీలు.. తెలంగాణ, ఏపీలో ఐటీ సోదాలు

46 పైసాల బకాయితో రూ.1,200 ఛార్జీ వివాదం.. హెచ్‌డీఎఫ్‌సీపై చర్చ

46 పైసాల బకాయితో రూ.1,200 ఛార్జీ వివాదం.. హెచ్‌డీఎఫ్‌సీపై చర్చ

ఏపీలో కొనసాగుతున్న జూడాల సమ్మె....

ఏపీలో కొనసాగుతున్న జూడాల సమ్మె....

చంద్రబాబుపై 19 క్రిమినల్ కేసులు.. నివేదికలో కీలక వివరాలు

చంద్రబాబుపై 19 క్రిమినల్ కేసులు.. నివేదికలో కీలక వివరాలు

కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో భేటీకి ట్రంప్‌ రెడీ..

కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో భేటీకి ట్రంప్‌ రెడీ..

ట్యాగ్లు
షావుకారు జానకిజానకి ఆరోగ్యంసీనియర్ నటిఐసీయూవెంటిలేటర్తెలుగు సినిమాతమిళ సినిమాపద్మశ్రీసినీ వార్తలుషావుకారు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ అప్పుల్లో అగ్రరాజ్యం.. 40 ట్రిలియన్ డాలర్లు దాటిన రుణం
జనరల్

భారీ అప్పుల్లో అగ్రరాజ్యం.. 40 ట్రిలియన్ డాలర్లు దాటిన రుణం

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని...
సినిమాలు

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని...

విశాఖలో బ్రిక్స్ దేశాల సమావేశాలు
జనరల్

విశాఖలో బ్రిక్స్ దేశాల సమావేశాలు

రూ.1,000 కోట్ల విదేశీ లావాదేవీలు.. తెలంగాణ, ఏపీలో ఐటీ సోదాలు
జనరల్

రూ.1,000 కోట్ల విదేశీ లావాదేవీలు.. తెలంగాణ, ఏపీలో ఐటీ సోదాలు

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?
సినిమాలు

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?

46 పైసాల బకాయితో రూ.1,200 ఛార్జీ వివాదం.. హెచ్‌డీఎఫ్‌సీపై చర్చ
జనరల్

46 పైసాల బకాయితో రూ.1,200 ఛార్జీ వివాదం.. హెచ్‌డీఎఫ్‌సీపై చర్చ

నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?
సినిమాలు

నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?

రాకాలో విల్ స్మిత్?
గాసిప్స్

రాకాలో విల్ స్మిత్?

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?
సినిమాలు

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..
సినిమాలు

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..

ఏపీలో కొనసాగుతున్న జూడాల సమ్మె....
జనరల్

ఏపీలో కొనసాగుతున్న జూడాల సమ్మె....

షావుకారు జానకి ఆరోగ్యం విషమం
జనరల్

షావుకారు జానకి ఆరోగ్యం విషమం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!