24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైలు కార్యకలాపాల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం సమీక్ష..

Writer: Chandrika 09:42 PM, 24 ఆగస్టు, 2026
రైలు కార్యకలాపాల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం సమీక్ష..

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో రైలు కార్యకలాపాల భద్రతపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్‌తో పాటు వివిధ శాఖల ప్రధానాధిపతులు పాల్గొన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల డీఆర్‌ఎంలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యారు. నెలలో అధికారులు నిర్వహించిన రాత్రి తనిఖీలను సమీక్షించిన జీఎం.. గుర్తించిన లోపాలను వెంటనే సరిచేయాలని ఆదేశించారు.

ఓహెచ్‌ఈ, విద్యుత్ పరికరాల వద్ద పనిచేసే క్షేత్రస్థాయి, కాంట్రాక్ట్ సిబ్బంది భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. కార్యస్థల భద్రత, వివిధ శాఖల మధ్య సమన్వయానికి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. సిబ్బందికి తాజా భద్రతా ప్రమాణాలు, నిబంధనలు, నిర్వహణ విధానాలపై అవగాహన కల్పించేందుకు రిఫ్రెషర్ కోర్సులు నిర్వహించాలని ఆదేశించారు. స్టేషన్లు, రైళ్లు, గూడ్స్ షెడ్లు, ఇంటర్‌లాకింగ్ లేని లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద సీసీటీవీ కెమెరాల ఏర్పాటును కూడా సమీక్షించారు. జోన్‌లో కొనసాగుతున్న పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం

ఢిల్లీలో భారీ శాంతియుత యువజన మార్చ్..

ఢిల్లీలో భారీ శాంతియుత యువజన మార్చ్..

బెంగళూరు ఊర్వశి థియేటర్‌కు ముగింపు...

బెంగళూరు ఊర్వశి థియేటర్‌కు ముగింపు...

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

ట్యాగ్లు
దక్షిణ మధ్య రైల్వేరైల్వే భద్రతసంజయ్ కుమార్ శ్రీవాస్తవఎస్సీఆర్ జీఎంరైలు కార్యకలాపాలుభద్రతా సమీక్షసికింద్రాబాద్హైదరాబాద్ డివిజన్రైల్వే భద్రతసీసీటీవీ నిఘా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు
రాజకీయాలు

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్
రాజకీయాలు

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..
జనరల్

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..

‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో హైడ్రామా..
షోస్

‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో హైడ్రామా..

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..
జనరల్

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం
జనరల్

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం

తెలుగు, తమిళంలో మలయాళ బ్లాక్‌బస్టర్...
సినిమాలు

తెలుగు, తమిళంలో మలయాళ బ్లాక్‌బస్టర్...

‘సర్దార్ 2’ నుంచి ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్..
సినిమాలు

‘సర్దార్ 2’ నుంచి ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్..

కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్..  ‘శివ’ 4K రీ-రిలీజ్
సినిమాలు

కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్.. ‘శివ’ 4K రీ-రిలీజ్

రేపు ‘హైవాన్’ ట్రైలర్ విడుదల..
సినిమాలు

రేపు ‘హైవాన్’ ట్రైలర్ విడుదల..

ఢిల్లీలో భారీ శాంతియుత యువజన మార్చ్..
జనరల్

ఢిల్లీలో భారీ శాంతియుత యువజన మార్చ్..

‘కిల్లర్’ రిలీజ్ డేట్ ఖరారు..
సినిమాలు

‘కిల్లర్’ రిలీజ్ డేట్ ఖరారు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!