Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా

04:38 PM, 28 మే, 2026
సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ కార్యదర్శికి రాజీనామా లేఖను అందజేసినట్లు ఆయన తెలిపారు. అధిష్టానం ఆదేశాల మేరకే తాను సీఎం పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. పార్టీ సూచనలను తాను శిరసా వహించినట్లు చెప్పారు. తన రాజీనామాను గవర్నర్ ఆమోదించాలని కోరారు.

ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని, కొత్త ముఖ్యమంత్రి నియామకానికి తాను మార్గం సుగమం చేసినట్లు సిద్ధరామయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం కల్పించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అధికార మార్పిడి సజావుగా జరిగేలా సహకరించనున్నట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం

నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్

రెండు రోజుల్లో తెలంగాణను తాకనున్న రుతుపవనాలు

రెండు రోజుల్లో తెలంగాణను తాకనున్న రుతుపవనాలు

ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ

ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ

ఫిలింనగర్‌లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

ఫిలింనగర్‌లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు

తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు

ట్యాగ్లు
సిద్ధరామయ్యకర్ణాటక రాజకీయాలుకాంగ్రెస్రాహుల్‌ గాంధీడి.కె. శివకుమార్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్
జనరల్

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్

‘పెద్ది’ ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన “మస్సా మస్సా” సాంగ్
సినిమాలు

‘పెద్ది’ ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన “మస్సా మస్సా” సాంగ్

ప్రపంచ రికార్డు సాధించిన ఇషా సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
క్రీడలు

ప్రపంచ రికార్డు సాధించిన ఇషా సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్
రాజకీయాలు

బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్

రెండు రోజుల్లో తెలంగాణను తాకనున్న రుతుపవనాలు
జనరల్

రెండు రోజుల్లో తెలంగాణను తాకనున్న రుతుపవనాలు

సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా
జనరల్

సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా

మాజీ మంత్రి బోడ జనార్ధన్ టీఆర్ఎస్‌లోకి ఎంట్రీ
రాజకీయాలు

మాజీ మంత్రి బోడ జనార్ధన్ టీఆర్ఎస్‌లోకి ఎంట్రీ

పాయల్ శంకర్‌పై తప్పుడు ఆరోపణలు? బీజేపీ ఫైర్
రాజకీయాలు

పాయల్ శంకర్‌పై తప్పుడు ఆరోపణలు? బీజేపీ ఫైర్

యాక్షన్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీకి శంకర్ రెడీ?
సినిమాలు

యాక్షన్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీకి శంకర్ రెడీ?

పెళ్లిపై కామెంట్స్‌కు షమితా ఘాటైన స్పందన
సినిమాలు

పెళ్లిపై కామెంట్స్‌కు షమితా ఘాటైన స్పందన

‘పుష్ప’ పాత్రపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘పుష్ప’ పాత్రపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!