Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం కీలక గుర్తింపు..

Writer: Chandrika 07:51 PM, 13 జులై, 2026
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం కీలక గుర్తింపు..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపు లభించింది. ‘ఇమిగ్రేషన్, విదేశీయుల చట్టం-2025’ పరిధిలోకి ఈ విమానాశ్రయాన్ని అధికారికంగా చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో భోగాపురం విమానాశ్రయానికి ఇమిగ్రేషన్ చెక్‌పోస్ట్ (ICP) హోదా లభించింది. ఇది అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు అత్యంత కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు.

ఈ నిర్ణయంతో భోగాపురం దేశంలోని కేటగిరీ-1 విమానాశ్రయాల జాబితాలో 39వ స్థానాన్ని దక్కించుకుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు అవసరమైన ప్రక్రియలకు ఇది కీలక ఊతమివ్వనుంది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నితేశ్ కుమార్ వ్యాస్ పేరుతో ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సింగరేణికి మోదీ భరోసా.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

సింగరేణికి మోదీ భరోసా.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

బ్రిటన్ సంచలన నిర్ణయం..

బ్రిటన్ సంచలన నిర్ణయం..

ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్..

ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్..

15వ రోజుకు సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష...

15వ రోజుకు సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష...

విశాల్ సేవా కార్యక్రమానికి మరో మైలురాయి..

విశాల్ సేవా కార్యక్రమానికి మరో మైలురాయి..

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

ట్యాగ్లు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంఆంధ్రప్రదేశ్కేంద్ర హోంశాఖఇమిగ్రేషన్ చెక్‌పోస్ట్ఇమిగ్రేషన్ విదేశీయుల చట్టం 2025అంతర్జాతీయ విమానాలువిమానయాన రంగంగెజిట్ నోటిఫికేషన్నితేశ్ కుమార్ వ్యాస్కేటగిరీ-1 విమానాశ్రయం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం.. ఆర్‌బీఐ లక్ష్యాన్ని దాటిన జూన్ రిటైల్ ఇన్‌ఫ్లేషన్
బిజినెస్

దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం.. ఆర్‌బీఐ లక్ష్యాన్ని దాటిన జూన్ రిటైల్ ఇన్‌ఫ్లేషన్

సింగరేణికి మోదీ భరోసా.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
జనరల్

సింగరేణికి మోదీ భరోసా.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

బ్రిటన్ సంచలన నిర్ణయం..
జనరల్

బ్రిటన్ సంచలన నిర్ణయం..

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళలు.. ఇంగ్లండ్‌పై ఘన విజయం
క్రీడలు

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళలు.. ఇంగ్లండ్‌పై ఘన విజయం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం కీలక గుర్తింపు..
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం కీలక గుర్తింపు..

ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్..
జనరల్

ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్..

15వ రోజుకు సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష...
జనరల్

15వ రోజుకు సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష...

విజయ్ 'జననాయగన్'కు గ్రీన్ సిగ్నల్..
సినిమాలు

విజయ్ 'జననాయగన్'కు గ్రీన్ సిగ్నల్..

విశాల్ సేవా కార్యక్రమానికి మరో మైలురాయి..
జనరల్

విశాల్ సేవా కార్యక్రమానికి మరో మైలురాయి..

రేవంత్‌పై ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రేవంత్‌పై ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు

యూనియన్ చర్చలే తప్ప గొడవలు లేవు - జానీ మాస్టర్
సినిమాలు

యూనియన్ చర్చలే తప్ప గొడవలు లేవు - జానీ మాస్టర్

అనర్హుల తొలగింపుతో మహారాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
రాజకీయాలు

అనర్హుల తొలగింపుతో మహారాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!