2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సముద్రంలో ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

Writer: Pooja 03:04 PM, 17 ఆగస్టు, 2026
సముద్రంలో ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

కోనసీమ జిల్లాలో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి ఆచూకీ లేకుండా పోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 3న విశాఖ తీరానికి వేటకు వెళ్లిన మత్స్యకారులు బోటులో బయలుదేరిన గంటకే వారి ఫోన్‌ సిగ్నల్స్‌ నిలిచిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాధారణంగా పది రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు వారు ఇళ్లకు చేరుకోలేదు.

దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అల్లవరం మెరైన్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం అధికారులు చర్యలు చేపట్టాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మత్స్యకారుల పరిస్థితిపై స్పష్టత లేకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

ట్యాగ్లు
కోనసీమమత్స్యకారులుసముద్రంలో గల్లంతుఅల్లవరంమెరైన్‌ పోలీసులువిశాఖ తీరం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
జనరల్

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.
జనరల్

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్
జనరల్

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు
జనరల్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్
జనరల్

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన
జనరల్

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ
జనరల్

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు
జనరల్

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ
బిజినెస్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!