Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బోనాల జాతరకు సికింద్రాబాద్ సిద్ధం...

11:15 AM, 16 జూన్, 2026
బోనాల జాతరకు సికింద్రాబాద్ సిద్ధం...

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్‌ను ఆలయ అర్చకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అందజేశారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 19న ఘటోత్సవం, ఆగస్టు 2న ప్రధాన బోనాలు, ఆగస్టు 3న రంగం మరియు గజవాహన ఊరేగింపు నిర్వహించనున్నారు.

పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆలయ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. బోనాల ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే దేవాదాయ శాఖ మంత్రితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లను ఖరారు చేస్తామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దగ్గు మందులపై కేంద్రం సంచలన నిర్ణయం..

దగ్గు మందులపై కేంద్రం సంచలన నిర్ణయం..

విజయ్–రష్మికతో ఏపీ నేతల భేటీ

విజయ్–రష్మికతో ఏపీ నేతల భేటీ

టెలిగ్రామ్ వినియోగదారులకు షాక్

టెలిగ్రామ్ వినియోగదారులకు షాక్

తెలంగాణలో పాఠశాల బస్సులపై ఆర్టీవో ప్రత్యేక తనిఖీలు

తెలంగాణలో పాఠశాల బస్సులపై ఆర్టీవో ప్రత్యేక తనిఖీలు

ఒంటరి ప్రయాణం...అఫ్గానిస్థాన్ నిజాలు బయటపెట్టిన యువతి

ఒంటరి ప్రయాణం...అఫ్గానిస్థాన్ నిజాలు బయటపెట్టిన యువతి

యోగాంధ్రలో విద్యార్థులు, మీడియా ప్రతినిధుల సందడి

యోగాంధ్రలో విద్యార్థులు, మీడియా ప్రతినిధుల సందడి

ట్యాగ్లు
బోనాల జాతరఉజ్జయిని మహంకాళిసికింద్రాబాద్తెలంగాణ పండుగలుపొన్నం ప్రభాకర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్కోరు కాదు.. చరిత్రే ముఖ్యమైంది: కురసావోకు చిరస్మరణీయ క్షణం
క్రీడలు

స్కోరు కాదు.. చరిత్రే ముఖ్యమైంది: కురసావోకు చిరస్మరణీయ క్షణం

ఫిఫా వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు - నిషాన్ వెలుపిళ్లై
క్రీడలు

ఫిఫా వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు - నిషాన్ వెలుపిళ్లై

రావాల్సిన డబ్బుల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా: చాందిని
సినిమాలు

రావాల్సిన డబ్బుల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా: చాందిని

సమానత్వంతోనే వాతావరణ సమస్యలకు పరిష్కారం: దియా మీర్జా
సినిమాలు

సమానత్వంతోనే వాతావరణ సమస్యలకు పరిష్కారం: దియా మీర్జా

ఓటీటీలోకి రవిబాబు ‘రేజర్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీ

ఓటీటీలోకి రవిబాబు ‘రేజర్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఓటీటీలో ఇంటెన్స్ రివెంజ్ డ్రామా.. ‘ఇసకపట్నం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలో ఇంటెన్స్ రివెంజ్ డ్రామా.. ‘ఇసకపట్నం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

దగ్గు మందులపై కేంద్రం సంచలన నిర్ణయం..
జనరల్

దగ్గు మందులపై కేంద్రం సంచలన నిర్ణయం..

విజయ్–రష్మికతో ఏపీ నేతల భేటీ
జనరల్

విజయ్–రష్మికతో ఏపీ నేతల భేటీ

‘చికిరి’ పాటలో రామ్ చరణ్ 32 స్టెప్స్..
సినిమాలు

‘చికిరి’ పాటలో రామ్ చరణ్ 32 స్టెప్స్..

‘లెనిన్’లో సర్‌ప్రైజ్ ఎలిమెంట్
గాసిప్స్

‘లెనిన్’లో సర్‌ప్రైజ్ ఎలిమెంట్

ఓటీటీలో నవ్వుల జాతర.. కుటుంబ ప్రేక్షకుల కోసం వస్తున్న ‘సూపర్ సుబ్బు’!
ఓటీటీ

ఓటీటీలో నవ్వుల జాతర.. కుటుంబ ప్రేక్షకుల కోసం వస్తున్న ‘సూపర్ సుబ్బు’!

సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పీడ్ పెంచిన కాజల్?
సినిమాలు

సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పీడ్ పెంచిన కాజల్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!