
ఓటీటీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ రంగంలో అడుగుపెట్టబోతున్నాడు. ఒక టెలివిజన్ షో ద్వారా ఆయన కొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. సోనీ పిక్చర్స్ విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ షో టీజర్లో రోహిత్ శర్మ గతంలో మైదానంలో చెప్పిన “గార్డెన్” డైలాగ్ చుట్టూ హాస్య సన్నివేశాలు చూపించారు. అభిమానులు ఆయన కామెడీ టైమింగ్‌ను ఆస్వాదిస్తూ భారీ స్పందన ఇస్తున్నారు. ఇది టాక్ షోనా, రియాలిటీ షోనా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!