26, జులై 2026, ఆదివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చట్టసభల్లో జెన్‌ జీకి అవకాశం - రేవంత్ రెడ్డి

Writer: Pooja 10:55 PM, 25 జులై, 2026
చట్టసభల్లో జెన్‌ జీకి అవకాశం - రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జెన్‌ జీ యువతకు చట్టసభల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. 21 ఏళ్లకే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం, 25 ఏళ్లకే శాసనమండలి, రాజ్యసభకు పోటీ చేసే అర్హత కల్పించాలని కోరుతూ తెలంగాణ శాసనసభలో ప్రత్యేక తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశ జనాభాలో జెన్‌ జీ వాటా దాదాపు 30 శాతం ఉన్నప్పటికీ, లోక్‌సభలో వారి ప్రాతినిధ్యం 1 శాతానికి కూడా తక్కువగా ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువత సమస్యలు సమర్థంగా పరిష్కరించాలంటే వారికి చట్టసభల్లో అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై ఆగస్టు తొలి వారంలో ప్రత్యేకంగా శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించి తీర్మానం ఆమోదించనున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌

ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌

తిరువణ్ణామలో విషాదం...మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి

తిరువణ్ణామలో విషాదం...మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి

ఇది ట్రైలర్ మాత్రమే...అసలు సినిమా ముందుంది

ఇది ట్రైలర్ మాత్రమే...అసలు సినిమా ముందుంది

ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా రవాణా రంగం నిరసన

ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా రవాణా రంగం నిరసన

మోదీ వీడియోకు రికార్డు స్థాయి వ్యూస్

మోదీ వీడియోకు రికార్డు స్థాయి వ్యూస్

పేపర్ లీకేజీలపై సంస్కరణలు కావాలి - కవిత

పేపర్ లీకేజీలపై సంస్కరణలు కావాలి - కవిత

ట్యాగ్లు
జెన్ జీరేవంత్ రెడ్డితెలంగాణశాసనసభయువతలోక్‌సభ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌
జనరల్

ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌

తిరువణ్ణామలో విషాదం...మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి
జనరల్

తిరువణ్ణామలో విషాదం...మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి

ఇది ట్రైలర్ మాత్రమే...అసలు సినిమా ముందుంది
జనరల్

ఇది ట్రైలర్ మాత్రమే...అసలు సినిమా ముందుంది

చట్టసభల్లో జెన్‌ జీకి అవకాశం - రేవంత్ రెడ్డి
జనరల్

చట్టసభల్లో జెన్‌ జీకి అవకాశం - రేవంత్ రెడ్డి

చెన్నైలో కోట్ల విల్లా కొనుగోలు చేసిన నయనతార?
గాసిప్స్

చెన్నైలో కోట్ల విల్లా కొనుగోలు చేసిన నయనతార?

ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా రవాణా రంగం నిరసన
జనరల్

ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా రవాణా రంగం నిరసన

మోదీ వీడియోకు రికార్డు స్థాయి వ్యూస్
జనరల్

మోదీ వీడియోకు రికార్డు స్థాయి వ్యూస్

పేపర్ లీకేజీలపై సంస్కరణలు కావాలి - కవిత
జనరల్

పేపర్ లీకేజీలపై సంస్కరణలు కావాలి - కవిత

ఆదాయ వనరుల సమీకరణపై భట్టి ఫోకస్
జనరల్

ఆదాయ వనరుల సమీకరణపై భట్టి ఫోకస్

జింబాబ్వేపై టీమిండియా టీ20 సిరీస్ కైవసం
క్రీడలు

జింబాబ్వేపై టీమిండియా టీ20 సిరీస్ కైవసం

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి
జనరల్

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి

జెన్-జీ ఉద్యమానికి కేటీఆర్ సెల్యూట్
జనరల్

జెన్-జీ ఉద్యమానికి కేటీఆర్ సెల్యూట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!