25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్డీఎస్ ఆధునికీకరణ వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్

Writer: Shivani K 06:40 AM, 23 జూన్, 2026
ఆర్డీఎస్ ఆధునికీకరణ వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్

రాజోలి బండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్‌) ఆధునికీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజినీర్లను ఆదేశించారు. తుంగభద్ర జలాలపై తెలంగాణకు ఉన్న న్యాయబద్ధమైన హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతలు, తుంగభద్ర జలాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

కేసీకెనాల్‌కు అనధికార నీటి మళ్లింపులు, ప్రధాన కాలువ పనుల్లో సమస్యలపై అధికారులు మంత్రికి వివరించారు. తుంగభద్ర నుంచి వచ్చే నీటి వాటాను పూర్తిగా వినియోగించుకోవాలని, ప్రధాన కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల రెండో దశలో 2.12 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయాల నిర్మాణానికి 3,165 ఎకరాల భూసేకరణ చేపట్టాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిల్.. విచారణకు డిమాండ్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిల్.. విచారణకు డిమాండ్

బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు

బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం

వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పీఎం స్వనిధి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలివే!

వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పీఎం స్వనిధి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలివే!

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం

ట్యాగ్లు
ఉత్తమ్ కుమార్ రెడ్డిఆర్డీఎస్ ప్రాజెక్ట్తుంగభద్ర జలాలుతెలంగాణ నీటిపారుదలతుమ్మిళ్ల ఎత్తిపోతలుసచివాలయ సమావేశంజల వనరులుకాలువ పనులుభూసేకరణనీటి హక్కులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి - ఎంపీ చామల కిరణ్ రెడ్డి
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి - ఎంపీ చామల కిరణ్ రెడ్డి

ఉప ఎన్నికల వేళ డీఎంకేపై విజయ్‌ విమర్శలు.. స్టాలిన్‌పై ఫైర్‌
రాజకీయాలు

ఉప ఎన్నికల వేళ డీఎంకేపై విజయ్‌ విమర్శలు.. స్టాలిన్‌పై ఫైర్‌

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిల్.. విచారణకు డిమాండ్
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిల్.. విచారణకు డిమాండ్

మెటా కొత్త వీఆర్‌ గ్లాసెస్‌ విడుదల...
టెక్నాలజీ

మెటా కొత్త వీఆర్‌ గ్లాసెస్‌ విడుదల...

ఊపిరితిత్తుల ఆరోగ్యంపై వైద్యుల కీలక సూచనలు...
ఆరోగ్యం

ఊపిరితిత్తుల ఆరోగ్యంపై వైద్యుల కీలక సూచనలు...

పేగుల ఆరోగ్యంపై వైద్యుల కీలక సూచనలు..
ఆరోగ్యం

పేగుల ఆరోగ్యంపై వైద్యుల కీలక సూచనలు..

లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

ఆసియా క్రీడల పతక విజేతలకు సీఎం విజయ్ నజరానా
క్రీడలు

ఆసియా క్రీడల పతక విజేతలకు సీఎం విజయ్ నజరానా

ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం
బిజినెస్

ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం

బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు
జనరల్

బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..
జనరల్

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం
జనరల్

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!