
జనరల్

ఉత్తరప్రదేశ్‌లో లక్నో–కాన్పూర్ గ్రీన్ ఫీల్డ్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభమైన కేవలం 12 రోజుల్లోనే దెబ్బతినడం కలకలం రేపుతోంది. జులై 13న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రహదారిని ప్రారంభించారు.
63 కిలోమీటర్ల పొడవు గల ఈ రహదారి నిర్మాణానికి రూ.4,200 కోట్లు ఖర్చు చేశారు. వేగంగా రోడ్లు నిర్మించడం మాత్రమే కాకుండా నాణ్యత కూడా ముఖ్యమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!