17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

Writer: Shivani K 08:12 AM, 30 జూన్, 2026
నేడు ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో జరిగే గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ఆమె హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా హాజరవుతున్నారు.

రేపు అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. రెండు రోజుల ఈ పర్యటనలో విద్యా సంబంధిత కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననుండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

2028కు ముందే అమెరికా రాజకీయాల్లో వేడి...

2028కు ముందే అమెరికా రాజకీయాల్లో వేడి...

రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..

రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం..

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం..

స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..

స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..

నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్...

నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్...

ట్యాగ్లు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఏపీ పర్యటనవిశాఖపట్నంఅనంతపురంస్నాతకోత్సవంగిరిజన విశ్వవిద్యాలయంకేంద్రీయ విశ్వవిద్యాలయంగవర్నర్ అబ్దుల్ నజీర్నారా లోకేష్కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఓటీటీలో ‘జన నాయగన్’..
ఓటీటీ

ఓటీటీలో ‘జన నాయగన్’..

గాలె టెస్టులో భారత్ జోరు..
క్రీడలు

గాలె టెస్టులో భారత్ జోరు..

2028కు ముందే అమెరికా రాజకీయాల్లో వేడి...
జనరల్

2028కు ముందే అమెరికా రాజకీయాల్లో వేడి...

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు శుభారంభం..
క్రీడలు

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు శుభారంభం..

రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..
జనరల్

రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం..
జనరల్

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం..

బంకీపూర్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం..
రాజకీయాలు

బంకీపూర్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం..

స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..
జనరల్

స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..

యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" ట్రైలర్ రిలీజ్...
సినిమాలు

యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" ట్రైలర్ రిలీజ్...

తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆలౌట్...
క్రీడలు

తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆలౌట్...

నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్...
జనరల్

నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!