
జనరల్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు పరామర్శించనున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఆయన నివాసంలో సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి రానుండటం ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యతను తెచ్చింది. అనారోగ్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన కలెక్టర్స్ సదస్సుకు కూడా ఆయన హాజరుకాలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!