
క్రీడలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సి. జోసెఫ్ విజయ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని హామీ ఇచ్చింది.
ప్రధాని మోదీ ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. విజయ్ నాయకత్వంపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!