11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అన్నదాత సుఖీభవ తొలి విడత నిధుల విడుదల..

Writer: Harika S 09:55 PM, 20 జూన్, 2026
అన్నదాత సుఖీభవ తొలి విడత నిధుల విడుదల..

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధులను విడుదల చేశారు. జిల్లాలోని 2.73 లక్షల రైతు కుటుంబాలకు రూ.99.58 కోట్లను జమ చేశారు. ‘మన ఊరు మాటా మంతి’ కార్యక్రమంలో భాగంగా రైతులతో కలిసి ఈ నిధులను విడుదల చేసిన ఆయన, రైతు సంక్షేమం కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 47 లక్షల మంది రైతులకు తొలి విడతగా ఒక్కొక్కరికి రూ.7,000 చొప్పున జమ కానున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.2,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000 అందజేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పీఎం కిసాన్ పథకం ద్వారా ఏటా రూ.6,000 అందుతుండగా, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం మరో రూ.14,000 జోడించి రైతులకు సంవత్సరానికి మొత్తం రూ.20,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

ట్యాగ్లు
అన్నదాత సుఖీభవపీఎం కిసాన్పవన్ కళ్యాణ్కాకినాడ రైతులురైతు సంక్షేమంచంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవ్యవసాయ సహాయంరైతు నిధులురైతు కుటుంబాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి
జనరల్

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?
సినిమాలు

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?
సినిమాలు

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్
జనరల్

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్
రాజకీయాలు

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్
సినిమాలు

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!
సినిమాలు

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?
షోస్

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు
జనరల్

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు
జనరల్

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు

KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌
ఓటీటీ

KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!