1, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పులి మృతి కలకలం.. సమగ్ర విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం

Writer: Harika S 09:11 AM, 1 ఆగస్టు, 2026
పులి మృతి కలకలం.. సమగ్ర విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం

నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టీఆర్) పరిధిలోని గిద్దలూరు డివిజన్, రాచర్ల బీట్‌లో పులి మరణించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో పులుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, ఈ ఘటనపై సమగ్ర, పారదర్శక విచారణ చేపట్టాలని ఎన్‌ఎస్‌టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

పులి మరణం సహజ కారణాలతో జరిగిందా లేదా వేటగాళ్ల దుశ్చర్య, విషప్రయోగం వంటి మానవ ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరపాలని ఆయన సూచించారు. వన్యప్రాణి సంరక్షణ నిబంధనల ప్రకారం పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి అసలు కారణాన్ని నిర్ధారించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అడవుల్లో పెట్రోలింగ్, నిఘాను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచిస్తూ, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎయిర్‌పోర్ట్‌కు భూములిచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం...

ఎయిర్‌పోర్ట్‌కు భూములిచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం...

భోగాపురం విమానాశ్రయ ప్రచారంలో పవన్ ఫోటో మిస్సింగ్.. కారణమేంటి?

భోగాపురం విమానాశ్రయ ప్రచారంలో పవన్ ఫోటో మిస్సింగ్.. కారణమేంటి?

గోదావరి వరదలపై హై అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

గోదావరి వరదలపై హై అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

దారితప్పిన యువతను శిక్షించడం కాదు.. సరైన మార్గంలో నడిపిద్దాం: ప్రధాని మోదీ

దారితప్పిన యువతను శిక్షించడం కాదు.. సరైన మార్గంలో నడిపిద్దాం: ప్రధాని మోదీ

పంటల బీమాపై కేంద్రం కీలక నిర్ణయం..

పంటల బీమాపై కేంద్రం కీలక నిర్ణయం..

నేటి నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు

నేటి నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్పులి మృతిఎన్‌ఎస్‌టీఆర్అటవీ శాఖవన్యప్రాణి సంరక్షణఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సర్దార్ 2 టీజర్‌తో యాక్షన్ జోరు!
సినిమాలు

సర్దార్ 2 టీజర్‌తో యాక్షన్ జోరు!

ది ప్యారడైజ్ టీజర్‌ లోడింగ్..!
సినిమాలు

ది ప్యారడైజ్ టీజర్‌ లోడింగ్..!

న్యూటన్స్ థర్డ్‌లా కథనమే పెద్ద బలహీనత?
సినిమాలు

న్యూటన్స్ థర్డ్‌లా కథనమే పెద్ద బలహీనత?

రామాయణ ట్రైలర్ వ్యూస్‌పై కొత్త సందేహాలు?
సినిమాలు

రామాయణ ట్రైలర్ వ్యూస్‌పై కొత్త సందేహాలు?

రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ భావోద్వేగ స్పందన.. కీలక వ్యాఖ్యలు
క్రీడలు

రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ భావోద్వేగ స్పందన.. కీలక వ్యాఖ్యలు

జెర్సీ మార్పుపై విమర్శలు.. హాకీ ఇండియా నుంచి కీలక ప్రకటన
క్రీడలు

జెర్సీ మార్పుపై విమర్శలు.. హాకీ ఇండియా నుంచి కీలక ప్రకటన

ఎయిర్‌పోర్ట్‌కు భూములిచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం...
జనరల్

ఎయిర్‌పోర్ట్‌కు భూములిచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం...

భోగాపురం విమానాశ్రయ ప్రచారంలో పవన్ ఫోటో మిస్సింగ్.. కారణమేంటి?
జనరల్

భోగాపురం విమానాశ్రయ ప్రచారంలో పవన్ ఫోటో మిస్సింగ్.. కారణమేంటి?

గోదావరి వరదలపై హై అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
జనరల్

గోదావరి వరదలపై హై అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

పులి మృతి కలకలం.. సమగ్ర విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం
జనరల్

పులి మృతి కలకలం.. సమగ్ర విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం

సూపర్ స్టార్ బర్త్‌డే ట్రీట్ రెడీనా?..
సినిమాలు

సూపర్ స్టార్ బర్త్‌డే ట్రీట్ రెడీనా?..

దారితప్పిన యువతను శిక్షించడం కాదు.. సరైన మార్గంలో నడిపిద్దాం: ప్రధాని మోదీ
జనరల్

దారితప్పిన యువతను శిక్షించడం కాదు.. సరైన మార్గంలో నడిపిద్దాం: ప్రధాని మోదీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!