16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక

Writer: Nithish 02:33 PM, 16 సెప్టెంబర్, 2026
అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక

అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో భారత, పాకిస్తాన్ నౌకాదళాలకు చెందిన నౌకల మధ్య ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ నేవీ నౌక భారత నౌకాదళానికి చెందిన నౌకను ఢీకొన్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో పెద్దగా నష్టం సంభవించలేదని పేర్కొంది. అయితే పాకిస్తాన్ నౌకాదళ యూనిట్ల తీరును భారత్ ‘అసమంజసమైనది, వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధమైనది’గా పేర్కొంది.

ఈ ఘటనపై భారత్ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు చెందిన ఛార్జ్ డి అఫైర్స్‌ను తలబ్ చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. 1991 ఏప్రిల్‌లో కుదిరిన భారత్-పాకిస్తాన్ సైనిక విన్యాసాలు, కదలికలకు ముందస్తు సమాచారం ఇచ్చే ఒప్పందంలోని ఆర్టికల్ 10కు పాకిస్తాన్ నౌక ప్రవర్తన విరుద్ధంగా ఉందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో రెండు దేశాల నౌకాదళ నౌకలు, జలాంతర్గాములు ప్రమాదాలను నివారించేందుకు కనీస దూరాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పాకిస్తాన్‌కు భారత్ సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

ఐఫోన్ డ్యూయో ధరపై వైరల్ మీమ్స్

ఐఫోన్ డ్యూయో ధరపై వైరల్ మీమ్స్

గణేశ్ ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చిన బాల గంగాధర్ తిలక్

గణేశ్ ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చిన బాల గంగాధర్ తిలక్

విధులకు గైర్హాజరుపై డాక్టర్ అంకితకు నోటీసులు

విధులకు గైర్హాజరుపై డాక్టర్ అంకితకు నోటీసులు

సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

చిరుత చర్మం, గోర్లతో దందా..!

చిరుత చర్మం, గోర్లతో దందా..!

ట్యాగ్లు
భారత్ పాకిస్తాన్పాక్ నేవీభారత నేవీయుద్ధనౌకల ఢీఅరేబియా సముద్రంపాకిస్తాన్ నౌకాదళంవిదేశాంగ శాఖ1991 భారత్ పాక్ ఒప్పందంఅంతర్జాతీయ జలాలుపాక్ దౌత్యవేత్త
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లికి ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లికి ప్రత్యేక ఆహ్వానం

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్
సినిమాలు

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!

అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక
జనరల్

అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!
క్రీడలు

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!

ఐఫోన్ డ్యూయో ధరపై వైరల్ మీమ్స్
జనరల్

ఐఫోన్ డ్యూయో ధరపై వైరల్ మీమ్స్

ఫహాద్ ఫాజిల్ భవన స్టూడియోస్‌కు వరుస విజయాలు
సినిమాలు

ఫహాద్ ఫాజిల్ భవన స్టూడియోస్‌కు వరుస విజయాలు

సూర్య - జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు
సినిమాలు

సూర్య - జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు

గణేశ్ ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చిన బాల గంగాధర్ తిలక్
జనరల్

గణేశ్ ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చిన బాల గంగాధర్ తిలక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!