20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచ ఆర్థిక పటంలో హైదరాబాద్‌కు కీలక స్థానం.. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక

Writer: Chandrika 06:00 AM, 20 సెప్టెంబర్, 2026
ప్రపంచ ఆర్థిక పటంలో హైదరాబాద్‌కు కీలక స్థానం.. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక

ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్‌ విడుదల చేసిన 2026 గ్లోబల్ సిటీస్ ఇండెక్స్‌ భారత నగరాల పెరుగుతున్న ఆర్థిక ప్రాధాన్యాన్ని వెల్లడించింది. ప్రపంచంలోని 1,000 ప్రధాన నగరాలను ఆర్థిక వ్యవస్థ, మానవ వనరులు, జీవన నాణ్యత, పర్యావరణం, పరిపాలన అనే ఐదు అంశాల ఆధారంగా ఈ సూచీ మదింపు చేసింది. జనాభా పరిమాణం, ఉత్పాదకత పెరుగుదల, ఆదాయ వృద్ధి కారణంగా చైనా, భారత నగరాలు భవిష్యత్తులో ప్రపంచ పట్టణ ఆర్థిక వృద్ధికి ముఖ్య కేంద్రాలుగా నిలిచే అవకాశం ఉందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్‌ పేర్కొంది.

హైదరాబాద్, ముంబయి, చెన్నై, దిల్లీ, బెంగళూరు వంటి భారత మహానగరాలు దేశ పట్టణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరును ‘సిటీస్ టు వాచ్’ జాబితాలో చేర్చింది. ఐటీ, టెక్నాలజీ రంగాల ఆధారంగా నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు నివేదిక విశ్లేషించింది. 2050 వరకు భారతదేశంలోని పలు నగరాల జీడీపీ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసినప్పటికీ, మౌలిక వసతులు, జీవన నాణ్యత, పర్యావరణం వంటి అంశాల్లో సవాళ్లు కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒకప్పుడు కూలీ.. ఇప్పుడు గ్లోబల్ స్టార్.. కాబీ లామ్ సక్సెస్ స్టోరీ ఇదే!

ఆదివారం సూర్యుడికి ఇలా పూజ చేస్తే.. ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతమవుతాయట!

చాణక్యనీతి: కుక్కల నుంచి మనిషి నేర్చుకోవాల్సిన 4 ముఖ్యమైన పాఠాలు..

రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉందంటే..

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు టెండర్లు పిలిచిన ఏఏఐ

ట్యాగ్లు
ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026హైదరాబాద్ముంబయిచెన్నైబెంగళూరుభారత ఆర్థిక వ్యవస్థపట్టణ ఆర్థిక వ్యవస్థనగరాల వృద్ధిఆర్థిక వృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒకప్పుడు కూలీ.. ఇప్పుడు గ్లోబల్ స్టార్.. కాబీ లామ్ సక్సెస్ స్టోరీ ఇదే!
జనరల్

పాత బంగారానికి పెరిగిన డిమాండ్...
బిజినెస్

పాత బంగారానికి పెరిగిన డిమాండ్...

ప్రపంచ ఆర్థిక పటంలో హైదరాబాద్‌కు కీలక స్థానం.. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక
జనరల్

ప్రపంచ ఆర్థిక పటంలో హైదరాబాద్‌కు కీలక స్థానం.. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక

WAPL 2026: అదరగొట్టిన అమరావతి ఈ ఛాంపియన్స్.. వైజాగ్‌పై ఘన విజయం
క్రీడలు

WAPL 2026: అదరగొట్టిన అమరావతి ఈ ఛాంపియన్స్.. వైజాగ్‌పై ఘన విజయం

ఆదివారం సూర్యుడికి ఇలా పూజ చేస్తే.. ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతమవుతాయట!
జనరల్

ఆదివారం సూర్యుడికి ఇలా పూజ చేస్తే.. ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతమవుతాయట!

చాణక్యనీతి: కుక్కల నుంచి మనిషి నేర్చుకోవాల్సిన 4 ముఖ్యమైన పాఠాలు..
జనరల్

చాణక్యనీతి: కుక్కల నుంచి మనిషి నేర్చుకోవాల్సిన 4 ముఖ్యమైన పాఠాలు..

రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉందంటే..
జనరల్

రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉందంటే..

విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం మరిన్ని రంగుల్లో ఉండాలి - సీఎం రేవంత్
రాజకీయాలు

విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం మరిన్ని రంగుల్లో ఉండాలి - సీఎం రేవంత్

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
జనరల్

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

బిగ్‌బాస్ తెలుగు 10 డే 13 - ఎలిమినేషన్ హీట్.. ఆరుగురు అన్‌సేఫ్
షోస్

బ్యాంకు సమ్మెపై ఎస్‌బీఐ అలర్ట్.. ఖాతాదారులకు కీలక సూచనలు
బిజినెస్

బ్యాంకు సమ్మెపై ఎస్‌బీఐ అలర్ట్.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి మూడు పోస్టులు
రాజకీయాలు

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి మూడు పోస్టులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!