16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రూ.13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...

Writer: Chandrika 07:42 AM, 16 ఆగస్టు, 2026
రూ.13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...

రూ.13 వేల కోట్ల విలువైన అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న డ్రగ్ మాఫియా కింగ్‌పిన్ వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) భారత్‌కు తీసుకొచ్చింది. దాదాపు రెండేళ్లుగా పరారీలో ఉన్న బసోయాను ఇంటర్‌పోల్ సహకారంతో గుర్తించిన అధికారులు.. ఎన్‌సీబీ అభ్యర్థన మేరకు యూఏఈ అధికారులు ఈ ఏడాది జూన్‌లో అరెస్టు చేశారు. ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు ఆధారంగా అదుపులోకి తీసుకున్న అతడిని తాజాగా యూఏఈ నుంచి భారత్‌కు అప్పగించారు. భారీ మొత్తంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్‌కు బసోయా కీలక సూత్రధారిగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

బసోయాను భారత్‌కు తీసుకొచ్చిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. డ్రగ్స్‌పై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానంలో ఇది కీలక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో దాక్కున్నా డ్రగ్స్ స్మగ్లర్లను వదిలిపెట్టబోమని, వారిని గుర్తించి చట్టం ముందు నిలబెడతామని ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ఎన్‌సీబీ దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో బసోయాను భారత్‌కు తీసుకురావడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. అతడి విచారణతో డ్రగ్స్ సిండికేట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, ఇతర నిందితుల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

చంద్రగిరిలో ఏనుగుల గుంపు హల్‌చల్‌..

చంద్రగిరిలో ఏనుగుల గుంపు హల్‌చల్‌..

ఎంఎండీఆర్‌ సవరణ బిల్లుపై ఒడిశాలో ఆందోళన..

ఎంఎండీఆర్‌ సవరణ బిల్లుపై ఒడిశాలో ఆందోళన..

పాదగయ క్షేత్రంలో పవన్‌ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు..

పాదగయ క్షేత్రంలో పవన్‌ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు..

ట్యాగ్లు
వీరేందర్ సింగ్ బసోయాఎన్‌సీబీడ్రగ్స్ స్మగ్లింగ్డ్రగ్ మాఫియాఅంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ఇంటర్‌పోల్యూఏఈఅమిత్ షానార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోడ్రగ్స్ అక్రమ రవాణా
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఎస్సై చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే కూతురు!

ఎస్సై చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే కూతురు!

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
ఆరోగ్యం

బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..
జనరల్

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..
జనరల్

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..
క్రీడలు

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..

తిరుమలకు పోటెత్తిన భక్తులు..
జనరల్

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

చంద్రగిరిలో ఏనుగుల గుంపు హల్‌చల్‌..
జనరల్

చంద్రగిరిలో ఏనుగుల గుంపు హల్‌చల్‌..

రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదు: ఎమ్మెల్యే చింత ప్రభాకర్
రాజకీయాలు

రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదు: ఎమ్మెల్యే చింత ప్రభాకర్

ఎంఎండీఆర్‌ సవరణ బిల్లుపై ఒడిశాలో ఆందోళన..
జనరల్

ఎంఎండీఆర్‌ సవరణ బిల్లుపై ఒడిశాలో ఆందోళన..

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ఇమ్రాన్‌ హష్మీ ‘అవారాపన్‌ 2’
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ఇమ్రాన్‌ హష్మీ ‘అవారాపన్‌ 2’

రూ.13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...
జనరల్

రూ.13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...

పాదగయ క్షేత్రంలో పవన్‌ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు..
జనరల్

పాదగయ క్షేత్రంలో పవన్‌ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు..

కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం :  కేంద్ర మంత్రి బండి సంజయ్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం : కేంద్ర మంత్రి బండి సంజయ్‌