15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జాతీయ సరస్ మేళా–2026 ప్రారంభం

Writer: Shivani K 09:38 AM, 15 అక్టోబర్, 2026
రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జాతీయ సరస్ మేళా–2026 ప్రారంభం

విజయవాడలో నేటి నుంచి జాతీయ సరస్ మేళా–2026 ప్రారంభం కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు 14 రోజుల పాటు ఈ మేళా జరగనుంది. డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీలోనే నిర్వహించిన జాతీయ సరస్ మేళాను తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్నారు.

డ్వాక్రా మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాల కోసం మొత్తం 650 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ‘స్వయం ఏపీ’ బ్రాండ్ పేరుతో మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోంది. ఈ మేళా ద్వారా మహిళా సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ లభించడంతో పాటు వారి ఆదాయం పెరిగేందుకు అవకాశాలు ఏర్పడనున్నాయి. మరోవైపు, విజయవాడలోని పున్నమి ఘాట్‌లో మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలతో ఆత్మీయ విందులో పాల్గొననున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి, రొమేనియా వ్యక్తి అరెస్ట్

జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి, రొమేనియా వ్యక్తి అరెస్ట్

దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలను నిషేధించాలి అమిత్ షాకు సీటీఐ విజ్ఞప్తి

దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలను నిషేధించాలి అమిత్ షాకు సీటీఐ విజ్ఞప్తి

విద్యుత్ సంక్షోభంపై సీఎం రేవంత్‌కు హరీశ్ రావు కౌంటర్

విద్యుత్ సంక్షోభంపై సీఎం రేవంత్‌కు హరీశ్ రావు కౌంటర్

బ్లూ డ్రమ్ కేసు.. సౌరభ్ కుటుంబం కీలక నిర్ణయం

బ్లూ డ్రమ్ కేసు.. సౌరభ్ కుటుంబం కీలక నిర్ణయం

తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో నేడు, రేపు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం

తెలంగాణలో నేడు, రేపు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం

ట్యాగ్లు
జాతీయ సరస్ మేళా 2026విజయవాడద్రౌపది ముర్ముచంద్రబాబు నాయుడుడ్వాక్రా మహిళలుస్వయం ఏపీమహిళా సాధికారతస్వయం సహాయక సంఘాలుమహిళా ఉత్పత్తులుఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘వేట్టువన్’లో శ్రుతిహాసన్.. కీలక పాత్రలో కనిపించనున్న స్టార్ హీరోయిన్?
గాసిప్స్

‘వేట్టువన్’లో శ్రుతిహాసన్.. కీలక పాత్రలో కనిపించనున్న స్టార్ హీరోయిన్?

బిగ్‌బాస్‌లో రోహిత్‌కు డ్రామా కింగ్ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు!
షోస్

బిగ్‌బాస్‌లో రోహిత్‌కు డ్రామా కింగ్ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు!

తమిళనాడులో బీసీ(ఎం) రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్
జనరల్

తమిళనాడులో బీసీ(ఎం) రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్

జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి, రొమేనియా వ్యక్తి అరెస్ట్
జనరల్

జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి, రొమేనియా వ్యక్తి అరెస్ట్

పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుంది?
గాసిప్స్

పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుంది?

విశ్వంభరకి ఓటిటి సవాళ్లు?
సినిమాలు

విశ్వంభరకి ఓటిటి సవాళ్లు?

ఇండియన్ 3: శంకర్‌ ముందున్న చిక్కులు ఇవే?
సినిమాలు

ఇండియన్ 3: శంకర్‌ ముందున్న చిక్కులు ఇవే?

సీనియర్ దర్శకుల కంబ్యాక్.. సాధ్యమేనా?
సినిమాలు

సీనియర్ దర్శకుల కంబ్యాక్.. సాధ్యమేనా?

దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలను నిషేధించాలి అమిత్ షాకు సీటీఐ విజ్ఞప్తి
జనరల్

దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలను నిషేధించాలి అమిత్ షాకు సీటీఐ విజ్ఞప్తి

విద్యుత్ సంక్షోభంపై సీఎం రేవంత్‌కు హరీశ్ రావు కౌంటర్
జనరల్

విద్యుత్ సంక్షోభంపై సీఎం రేవంత్‌కు హరీశ్ రావు కౌంటర్

విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం.. హరీశ్‌రావు విమర్శలు
రాజకీయాలు

విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం.. హరీశ్‌రావు విమర్శలు

బ్లూ డ్రమ్ కేసు.. సౌరభ్ కుటుంబం కీలక నిర్ణయం
జనరల్

బ్లూ డ్రమ్ కేసు.. సౌరభ్ కుటుంబం కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!