
జనరల్

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటన సందర్భంగా ఆ దేశ అత్యున్నత పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ రాయల్ నార్వేజియన్ ఆర్డర్’ను అందుకున్నారు. ఓస్లోలో నార్వే రాజు చేతుల మీదుగా ఈ గౌరవాన్ని స్వీకరించారు. భారత్-నార్వే సంబంధాల్లో ఇది మరో కీలక ఘట్టంగా భావిస్తున్నారు.
నార్వే పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ, నార్వే ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఓస్లోలోని ప్రభుత్వ అతిథి గృహంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. రేపు జరిగే ఇండియా-నార్డిక్ సదస్సులో కూడా ఆయన పాల్గొననున్నారు.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!