3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మురుసు తుఫాన్ ప్రభావం.. ఏపీ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు

Writer: Harika S 03:16 PM, 3 నవంబర్, 2026
మురుసు తుఫాన్ ప్రభావం.. ఏపీ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు

మురుసు తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తుఫాన్ తీరం దాటే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 3న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉండగా, నవంబర్ 4న మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లాలో అత్యధికంగా 56.95 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 10,805 మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 30,661 హెక్టార్ల వరి, 21,474 హెక్టార్ల పత్తి, 605 హెక్టార్ల మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సాగునీటి చెరువులు, రిజర్వాయర్లు, లోతట్టు ప్రాంతాల్లో వరద పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్ తీవ్రత క్రమంగా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వృద్ధురాలితో ఆత్మీయంగా సీఎం విజయ్‌.. ఫొటోకు పోజులిచ్చిన ముఖ్యమంత్రి

వృద్ధురాలితో ఆత్మీయంగా సీఎం విజయ్‌.. ఫొటోకు పోజులిచ్చిన ముఖ్యమంత్రి

ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్న భారత్‌?

ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్న భారత్‌?

శివానీ కుమారితో వివాదం.. మార్విన్ అచీకి ఎదురుదెబ్బ, అన్‌ఫాలో చేస్తున్న ఫాలోవర్లు!

శివానీ కుమారితో వివాదం.. మార్విన్ అచీకి ఎదురుదెబ్బ, అన్‌ఫాలో చేస్తున్న ఫాలోవర్లు!

అమెరికా ఎన్నికల ప్రచారానికి బిలియనీర్ల భారీ విరాళాలు.. ఎవరు ఎంత ఇచ్చారంటే?

అమెరికా ఎన్నికల ప్రచారానికి బిలియనీర్ల భారీ విరాళాలు.. ఎవరు ఎంత ఇచ్చారంటే?

ఢిల్లీలో పోలీసుల ధర్నా

ఢిల్లీలో పోలీసుల ధర్నా

గ్రీన్‌ క్రాకర్స్‌ మాత్రమే కాల్చాలి.. ఆదేశాల అమలుపై సుప్రీంకోర్టు ఆరా

గ్రీన్‌ క్రాకర్స్‌ మాత్రమే కాల్చాలి.. ఆదేశాల అమలుపై సుప్రీంకోర్టు ఆరా

ట్యాగ్లు
మురుసు తుఫాన్ఆంధ్రప్రదేశ్ వాతావరణంభారీ వర్షాల హెచ్చరికతీర ప్రాంత జిల్లాలుబాపట్ల జిల్లాసహాయక చర్యలుపంట నష్టం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సముద్రంలో మూడు నెలల పోరాటం.. కిరిబాటిలో ఐదుగురికి పునర్జన్మ
జనరల్

సముద్రంలో మూడు నెలల పోరాటం.. కిరిబాటిలో ఐదుగురికి పునర్జన్మ

అక్టోబర్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త రికార్డు
బిజినెస్

అక్టోబర్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త రికార్డు

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం: సీఎం చంద్రబాబు

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ టాప్.. మహీంద్రాకు రెండో స్థానం
బిజినెస్

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ టాప్.. మహీంద్రాకు రెండో స్థానం

‘ఆదర్శ కుటుంబం’కు సోమవారం షాక్.. భారీగా పడిపోయిన వసూళ్లు!
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’కు సోమవారం షాక్.. భారీగా పడిపోయిన వసూళ్లు!

‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’కు శ్రీకారం.. దుబాయ్‌లో కొత్త వర్క్‌స్పేస్‌
టెక్నాలజీ

‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’కు శ్రీకారం.. దుబాయ్‌లో కొత్త వర్క్‌స్పేస్‌

రామాయణం అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఉండబోతోందా?
సినిమాలు

రామాయణం అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఉండబోతోందా?

వృద్ధురాలితో ఆత్మీయంగా సీఎం విజయ్‌.. ఫొటోకు పోజులిచ్చిన ముఖ్యమంత్రి
జనరల్

వృద్ధురాలితో ఆత్మీయంగా సీఎం విజయ్‌.. ఫొటోకు పోజులిచ్చిన ముఖ్యమంత్రి

ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్న భారత్‌?
జనరల్

ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్న భారత్‌?

ఎస్‌బీఐకి అదిరిపోయే త్రైమాసిక ఫలితాలు..
బిజినెస్

ఎస్‌బీఐకి అదిరిపోయే త్రైమాసిక ఫలితాలు..

కృష్ణా జిల్లాలో కూటమి హవా..
రాజకీయాలు

కృష్ణా జిల్లాలో కూటమి హవా..

కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్.. 32 వార్డుల్లోనూ ఘన విజయం
రాజకీయాలు

కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్.. 32 వార్డుల్లోనూ ఘన విజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!